ADVERTISEMENT
Telugu Circles - Telugu News - తెలుగు వార్తలు
Tuesday, April 13, 2021
No Result
View All Result
  • న్యూస్
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • భారత్
    • ప్రపంచం
  • వినోదం
    • సినిమా
      • టాలీవుడ్
      • బాలీవుడ్
    • టీవీ
      • బిగ్ బాస్ తెలుగు
    • ఓటిటి
    • స్పోర్ట్స్
      • ఇండియన్ ప్రీమియర్ లీగ్
  • రాజకీయం
  • మహిళ
  • మీడియా
  • వైరల్
  • అభిప్రాయం
  • ఫ్యాక్ట్ చెక్
  • లైఫ్ స్టైల్
    • ఆహారం
    • ఆరోగ్యం
    • భక్తి
    • మనీ
    • విద్య
  • ENGLISH

English
No Result
View All Result
ADVERTISEMENT
Home వైరల్

పొరపాటు పడ్డ అనసూయ.. క్షమాపణతో ట్వీట్

September 13, 2019
in వైరల్
పొరపాటు పడ్డ అనసూయ.. క్షమాపణతో ట్వీట్
ADVERTISEMENT
Share on TwitterShare on Facebook

టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్నకు సినీ నటి, యాంకర్ అనసూయ క్షమాపణలు చెప్పింది. వివరాల్లోకి వెళ్తే, నల్లమల అడవుల్లో యురేనియం వెలికితీతపై అనసూయ ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. విద్యుత్తు ఉత్పత్తి కోసం నల్లమల అడవులను నాశనం చేయవద్దని ఆమె విన్నవించింది.

స్వచ్ఛమైన గాలిని ప్రసాదించే చెట్లను చంపేస్తే… భవిష్యత్తులో పీల్చడానికి గాలే ఉండదని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. యరేనియం తవ్వకాలను ఎలా అనుమతిస్తారు సార్? ఆలోచించడానికే భయం వేస్తోందని వ్యాఖ్యానిస్తూ తెలంగాణ మాజీ మంత్రి జోగు రామన్న, ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ లకు ట్యాగ్ చేసింది.

ADVERTISEMENT

ఆ తర్వాత ఆమె తన తప్పును గుర్తుంచి, సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. అటవీశాఖ మంత్రిగా గతంలో ఉన్న జోగు రామన్నకు ఈ సారి మంత్రిగా అవకాశం దక్కలేదు. దీంతో, ‘జోగు రామన్న గారు నన్ను క్షమించండి’ అని ట్వీట్ చేసింది. కరెంట్ అఫైర్స్ పై తనకు పట్టు లేదని తెలిపింది. ఈ అభిప్రాయాలను ప్రస్తుత తెలంగాణ అటవీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఫార్వర్డ్ చేస్తున్నానని… తన ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరింది. నల్లమల అడవులను కాపాడుదామని విన్నవించింది.

ADVERTISEMENT

Apologies for wrong tag Shri @JoguRamannaTRS .. Never thought I would one day feel the need so forgive my lack of knowledge on current affairs..Sir .. this is to address you Shri @IKReddyAllola Please consider my intention and not any other diversion🙏🏻🙏🏻 https://t.co/n8YFsd8lKS

— Anasuya Bharadwaj (@anusuyakhasba) September 12, 2019
Tags: AnasuyaJogu Ramanna
TweetSendShare
ADVERTISEMENT
ADVERTISEMENT

లేటెస్ట్ న్యూస్

గౌరి జి. కిషన్ లేటెస్ట్ ఫొటోస్

గౌరి జి. కిషన్ లేటెస్ట్ ఫొటోస్

ట్రెండ్ అవుతున్న ’50 రూపాయలు’

ట్రెండ్ అవుతున్న ’50 రూపాయలు’

భర్తతో కలిసి శాంతి మెస్ లో కాజల్ అగర్వాల్

భర్తతో కలిసి శాంతి మెస్ లో కాజల్ అగర్వాల్

ప్రేమికుల రోజున నిధి అగర్వాల్ కు గుడి కట్టిన అభిమానులు

ప్రేమికుల రోజున నిధి అగర్వాల్ కు గుడి కట్టిన అభిమానులు

‘ఉప్పెన’ ఫలితం తరువాతే ఏదైనా: కృతి శెట్టి

‘ఉప్పెన’ ఫలితం తరువాతే ఏదైనా: కృతి శెట్టి

గ్రేటర్ మేయర్ గా ఈమె ?

గ్రేటర్ మేయర్ గా ఈమె ?

జూ. ఎన్టీఆర్ నుంచి మరో పార్టీ:  జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

జూ. ఎన్టీఆర్ నుంచి మరో పార్టీ: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీ రైతుల సంగతి ఏంటి షర్మిల: హరీష్ రావు

ఏపీ రైతుల సంగతి ఏంటి షర్మిల: హరీష్ రావు

జనసేన, బీజేపీ రోడ్‌ మ్యాప్ సిద్ధం: పవన్ కళ్యాణ్

జనసేన, బీజేపీ రోడ్‌ మ్యాప్ సిద్ధం: పవన్ కళ్యాణ్

వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగము: కేసీఆర్ ఛాలెంజ్

వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగము: కేసీఆర్ ఛాలెంజ్

పంచాయతీ ఫలితాలు వైసీపీ పతనానికి నాంది: చంద్రబాబు

పంచాయతీ ఫలితాలు వైసీపీ పతనానికి నాంది: చంద్రబాబు

ఫస్ట్ టైమ్: రాశి ఖన్నా బికినీలో దర్శనం

ఫస్ట్ టైమ్: రాశి ఖన్నా బికినీలో దర్శనం

రైతులను టెర్రరిస్టులు అంటూ కంగనా ట్వీట్…

రైతులను టెర్రరిస్టులు అంటూ కంగనా ట్వీట్…

మీడియాకు రిక్వెస్ట్ చేసిన డైరెక్టర్ శంకర్

మీడియాకు రిక్వెస్ట్ చేసిన డైరెక్టర్ శంకర్

మెగా హీరో ట్రైలర్ విడుదల చేయనున్న ఎన్టీఆర్

మెగా హీరో ట్రైలర్ విడుదల చేయనున్న ఎన్టీఆర్

‘పాగల్’ కూడా వచ్చేసాడు

‘పాగల్’ కూడా వచ్చేసాడు

#DakshaNagarkar Latest Photo Shoot: 5న ‘జాంబీ రెడ్డి’ విడుదల

#DakshaNagarkar Latest Photo Shoot: 5న ‘జాంబీ రెడ్డి’ విడుదల

#HBDBrahmanandam: బ్రహ్మకూ సాధ్యం కానీ ‘బ్రహ్మానందం’

#HBDBrahmanandam: బ్రహ్మకూ సాధ్యం కానీ ‘బ్రహ్మానందం’

వైసీపీ Vs వైసీపీ : ఇదే అసలు తలనొప్పి

వైసీపీ Vs వైసీపీ : ఇదే అసలు తలనొప్పి

హీరో సూర్య నిర్మాతగా సుధా కొంగర దర్శకత్వంలో మహేష్ బాబు

హీరో సూర్య నిర్మాతగా సుధా కొంగర దర్శకత్వంలో మహేష్ బాబు

పవన్- క్రిష్‌లకు ‘నిధి’ దొరికేసిందా !

పవన్- క్రిష్‌లకు ‘నిధి’ దొరికేసిందా !

బిగ్ బ్రేకింగ్ : వంద శాతం ఆక్యుపెన్సీకి.. గ్రీన్‌ సిగ్నల్‌

బిగ్ బ్రేకింగ్ : వంద శాతం ఆక్యుపెన్సీకి.. గ్రీన్‌ సిగ్నల్‌

టాలీవుడ్ కి మరో మలయాళ అందం..

టాలీవుడ్ కి మరో మలయాళ అందం..

రైతులకు నాకు ఒక ఫోన్ కాల్ దూరం మాత్రమే అన్న మోడీ

రైతులకు నాకు ఒక ఫోన్ కాల్ దూరం మాత్రమే అన్న మోడీ

యూట్యూబ్ వంట ఛానల్ లో రాహుల్ గాంధీ … వైరల్

యూట్యూబ్ వంట ఛానల్ లో రాహుల్ గాంధీ … వైరల్

ఖిలాడి రవితేజకు జగత్ ఖిలాడి దొరికేసాడు

ఖిలాడి రవితేజకు జగత్ ఖిలాడి దొరికేసాడు

గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే కి మద్దతుగా ట్విట్టర్ లో ట్రెండ్

గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే కి మద్దతుగా ట్విట్టర్ లో ట్రెండ్

ఢిల్లీలో బాంబు పేలుడు: ‘ ఇది ట్రైలర్ ‘ మాత్రమే అంటూ లెటర్

ఢిల్లీలో బాంబు పేలుడు: ‘ ఇది ట్రైలర్ ‘ మాత్రమే అంటూ లెటర్

‘క్యూ’ కట్టిన టాలీవుడ్ సినిమాలు: విడుదల తేదీలు సంక్షిప్తంగా..

‘క్యూ’ కట్టిన టాలీవుడ్ సినిమాలు: విడుదల తేదీలు సంక్షిప్తంగా..

అఫీషియల్: సూర్య సినిమాలో నాని హీరోయిన్

అఫీషియల్: సూర్య సినిమాలో నాని హీరోయిన్

ADVERTISEMENT
ADVERTISEMENT
Telugu Circles - Telugu News - తెలుగు వార్తలు

Navigate Site

  • About Us
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result
  • న్యూస్
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • భారత్
    • ప్రపంచం
  • వినోదం
    • సినిమా
      • టాలీవుడ్
      • బాలీవుడ్
    • టీవీ
      • బిగ్ బాస్ తెలుగు
    • ఓటిటి
    • స్పోర్ట్స్
      • ఇండియన్ ప్రీమియర్ లీగ్
  • రాజకీయం
  • మహిళ
  • మీడియా
  • వైరల్
  • అభిప్రాయం
  • ఫ్యాక్ట్ చెక్
  • లైఫ్ స్టైల్
    • ఆహారం
    • ఆరోగ్యం
    • భక్తి
    • మనీ
    • విద్య
  • ENGLISH