ADVERTISEMENT

ఆంధ్ర ప్రదేశ్

ఆ ఊర్లో ఫ్రీగా మినరల్ వాటర్ ఇచ్చినా తాగరు

అక్కడి జనానికి మినరల్ వాటర్ అవసరం లేదు. ఫ్రీగా ఇచ్చినా కూడా తాగరు . కొండ ప్రాంతం నుంచి జాలువారుతూ వచ్చే నీరంటేనే వారికి ఇష్టం ....

Read more

బ్రేకింగ్- ఏపీలో పంచాయితీ ఎన్నికలకు ఉత్తర్వులు

4 దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేసిన ఎస్‌ఈసీఈ నెల 23న తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ఈ నెల 27న రెండోదశ పంచాయతీ ఎన్నికలకు...

Read more

పేదలందరికీ ఇళ్ల పథకం కోసం రూ.935 కోట్ల విడుదలకు ఏపీ ప్రభుత్వం

పేదలందరికీ ఇళ్ల పథకం కోసం రూ.935 కోట్ల విడుదలకు ఏపీ ప్రభుత్వం పాలనా అనుమతిచ్చింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం కొనుగోలు చేసిన భూమికి పరిహారం చెల్లింపుగా...

Read more

బ్రేకింగ్ | విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం 

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం ఎస్ఎంఎస్-2లో లాడిల్ తెగడంతో ద్రవ ఉక్కు నేలపాలువిశాఖ: ద్రవ ఉక్కు నేలపాలవడంతో చుట్టుముట్టిన మంటలుఇద్దరు కార్మికులకు స్వల్ప గాయాలు, స్టీల్‌ప్లాంట్‌ ఆస్పత్రిలో చికిత్సవెంటనే...

Read more

బిగ్ న్యూస్: ట్రాన్స్ ట్రాయ్ పై సిబిఐ కేసు – నీరవ్ మోడీ కన్నా డేంజర్

కెనరా బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంను రూ .7926 కోట్లకు మోసం చేశారన్న ఆరోపణలతో హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్‌స్ట్రాయ్ (ఇండియా) లిమిటెడ్, ఆ కంపెనీ సిఎండి చెరుకూరి...

Read more

బ్రేకింగ్| రేపు ఢిల్లీ వెళ్లనున్న వైఎస్ జగన్

రేపు దిల్లీ వెళ్లనున్న సీఎం జగన్. రేపు సాయంత్రం 4 గంటలకు దిల్లీకి బయల్దేరనున్న సీఎం. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యే అవకాశం. రేపు రాత్రి 9...

Read more

అక్కడ జగన్ చేసినట్టే చేయమని సమ్మె చేస్తున్న కార్మికులు

బెంగళూరు: నిరసన ర్యాలీలు చేపట్టిన ఒక రోజు తరువాత, కర్ణాటకలోని రవాణా సంస్థల ఉద్యోగులు తమ డిమాండ్లను నొక్కి చెప్పి సమ్మెకు దిగారు. ఈ సమ్మె బెంగళూరులోని బెంగళూరు మెట్రోపాలిటన్...

Read more

రేవతి పై జగన్ సీరియస్ – పదవికి రాజీనామా ?

గుంటూరు జిల్లాలో ఏపీ వడ్డెర డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్మన్ దేవళ్ల రేవతి వీరంగం సృష్టించారు. కాజా టోల్‌ప్లాజా సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. ఫ్రీ పాస్ లేకపోవటంతో రేవతిని...

Read more

అదనపు అడ్వకేట్ జనరల్ గా మాజీ సుప్రీం కోర్టు జడ్జ్ జాస్తి చలమేశ్వర్ కుమారుడు జాస్తి నాగ భూషన్

మాజీ సుప్రీం కోర్టు జడ్జ్ జాస్తి చలమేశ్వర్ కుమారుడు జాస్తి నాగ భూషన్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ గా నియమించిన...

Read more

నేడు ఏలూరులో డబ్ల్యూహెచ్‌వో బృందం పర్యటన

అంతుచిక్కని వ్యాధితో కలకలం రేగిన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నేడు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) బృందం పర్యటించనుంది. ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులు ఏలూరు చేరుకున్నారు. నగరంలో బాధితులు...

Read more

ఏలూరు: కక్కుర్తితో బ్లీచింగ్ బదులు సుద్ద కలిపారు

ఏలూరు సంఘటన పై స్పందించిన చంద్రబాబు నాయుడు. ప్రజల అనారోగ్యఐకి కారణం జగన్ నిర్లక్ష్యమే కారణం అని తెలిపారు. తాగునీఈటిని కూడా పరిరక్షించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని...

Read more

ఏపీ సీఎం జగన్ కి వింత రోగం – నారా లోకేష్

ఆంధ్ర ప్రదేశ్ ఏలూరు లో ప్రజలు అస్వస్థతకు గురి అవుతున్నారు గత కొద్దీ రోజులుగా . ఉన్నవారు ఉన్నట్లే కిందపడిపోయారు. నోట్లో నురగలు కక్కుతూ స్పృహ కోల్పోయారు....

Read more

బ్రేకింగ్ : ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ – ఏపీ హైకోర్టు ఆర్డర్ పై సుప్రీం స్టే

ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌పై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. నిఘా పరికరాల కొనుగోళ్ల అక్రమాల వ్యవహారంలో ఏబీ...

Read more

గుంటూరు: చాపల వేటకు తీసుకెళ్లి భార్యను నరికి చంపాడు

గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యని నమ్మకంగా తీసుకెళ్లి తల నరికి చంపాడో కసాయి భర్త. తల, మొండెం వేరు చేసి పడేసిన భయానక ఘటన...

Read more

ఆ ఎమ్మెల్యేకు పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ ఇదే

రాజోలు ఎస్సీ నియోజకవర్గం నుంచి గెలిచిన జనసేన ఎమ్మెల్యే రాపాక పై అప్పట్లో రాష్ట్రమంతా ఒక్కటే చర్చ. దానికితోడు తాను నెంబర్‌ వన్‌గా ఉంటానని.. వైసీపీలో 152...

Read more

గ్రేట్.. ఆంధ్ర ప్రభుత్వ పాఠశాలల్లో 2 లక్షల మంది కొత్త విద్యార్థులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడానికి ప్రారంభించిన అన్ని పథకాల మరియు విద్యా సంస్కరణల ఫలితంగా, ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సరం రెండు...

Read more

వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయండి

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి శ్రీ వి.విజయసాయి రెడ్డి విజ్ఞప్తిన్యూఢిల్లీ, నవంబర్ 18: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన వైద్య కళాశాలలకు అవసరమైనంత ఆర్థిక...

Read more

హీరో రానా మేనమామ, టిడిపి నేత వైటీ రాజా మృతి

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ శాసన సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత వైటీ రాజా ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. కరోనా వైరస్ సోకడంతో...

Read more

అపచారం..అపచారం … తిరుమల… ఎస్వీబీసీలో భక్తుడికి పార్న్ వీడియో

తిరుమల… ఎస్వీబీసీలో పార్న్ సైట్ లింక్ కలకలం శతమానం భవతి కార్యక్రమానికి సంభిందించి ఎస్వీబీసీలో మెయిల్ చేసిన భక్తుడు తిరిగి భక్తుడికి పార్న్ సైట్ విడియో పంపిన...

Read more

కైకలూరు ఎమ్మెల్యేకు కరోనా

తాజాగా.. వైసీపీ కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వర్ రావు కరోనా బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు....

Read more

పరిటాల శ్రీరామ్ దంపతులకు కొడుకు.. కంగ్రాట్స్

పరిటాల శ్రీరామ్ దంపతులకు కొడుకు జనిమించిన విషయాన్నీ శ్రీరామ్ స్వయంగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు. దీనితో పరిటాల ఇంటిలో సంబరాలు మొదలయ్యాయి . పరిటాల...

Read more

బిగ్ న్యూస్ : అమరావతి భూకుంభకోణం పై సుప్రీం నోటీసులు

అమరావతిలో భూసేకరణతో సహా మునుపటి టిడిపి ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులలో అవకతవకలు జరిగాయని సిట్ దర్యాప్తుకు ఆదేశించిన జగన్ ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించిన ఆంధ్ర ప్రదేశ్...

Read more

మరోసారి అంబికా సంస్థలపై సీబీఐ సోదాలు

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని అంబికా సంస్థలపై సీబీఐ సోదాలు జరుపుతోంది. ఆ సంస్థలతో పాటు కుటుంబ సభ్యుల ఇళ్ళలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అంబికా సంస్థలకు...

Read more

బ్రేకింగ్ న్యూస్ : హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ అత్యవసర సర్వసభ్య సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ అత్యవసర సర్వసభ్య సమావేశం ప్రారంభం పోలవరం ప్రాజెక్టు అథారిటీ అత్యవసర సర్వసభ్య సమావేశం ప్రారంభంహైదరాబాద్‌లోని కేంద్ర జలసంఘం కార్యాలయంలో సమావేశం ప్రాజెక్టు అథారిటీ...

Read more

లారీ, రెండు కార్లు ఢీ.. సజీవదహనం అయిన నలుగురు స్మగ్లర్లు

 కడప శివారులోని విమానాశ్రయం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు సజీవదహనం అయ్యారు.  తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు  పోలీసుల కళ్లుగప్పి అక్రమ మార్గంలో...

Read more

షాకింగ్ ట్విస్ట్ : వరలక్ష్మి గొంతు కోసి.. కారం చల్లి.. క్షుద్ర పూజలు

విశాఖ గాజువాక శ్రీనగర్‌లో బాలిక హత్య అందరినీ నివ్వెరపోయేలా చేసింది. ప్రేమ పేరుతో ఓ యువకుడు పెంచుకున్న ద్వేషం.. ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తాను ఇష్టపడుతున్న...

Read more

జగన్ ఆవేశం తగ్గించుకొని, ఆలోచన పెంచుకుంటే మంచిది

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ మధ్య కాస్త సైలెంట్ అయినట్టు కనిపించారు. మళ్ళీ ఏమైందో కానీ మరో సరి తన పార్టీ కానీ పార్టీ పై...

Read more

లాటస్ పాండ్ తరహాలో జగన్ చెన్నై ప్యాలెస్ … లోకేష్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్,...

Read more

ఆ బాధ్యతలు స్వీకరించిన వైసీపీ ఎంపీ బాలశౌరి

• “పార్లమెంటు సబ్ ఆర్డినేట్ లెజిస్లేషన్ కమిటీ” చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి. • పార్లమెంటు లోని అనెక్స్ భవన్ లో ఎంపీ...

Read more

ఏపీ : నవంబర్ 2 నుండి పాఠశాలలు, కాలేజీలు..కొత్త రూల్స్

నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలుపటిష్టంగా కోవిడ్‌ రక్షణ చర్యలురోజువిడిచి రోజు పాఠశాలల్లో తరగతులుఒంటిపూట బళ్లురాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అమరావతి: నవంబర్‌ 2 నుంచి తిరిగి పాఠశాలలు,...

Read more

వైద్య రంగంపై జగన్ సమీక్ష .. కీలక ఆదేశాలు జారీ

వైద్య ఆరోగ్య రంగంలో నాడు–నేడు కింద రూ.17300 కోట్లకుపైగా ఖర్చుజనవరి లోగా 16 కొత్త మెడికల్‌ కాలేజీలకు టెండర్లు పూర్తికాలేజీల్లో ‘‘గ్రీన్‌ బిల్డింగ్స్‌’’నవంబర్‌ 13 నుంచి మిగిలిన...

Read more

SVBC కొత్త చైర్మన్ గా వెంకటగిరి రాజ కుటుంబీకులు

ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానంలో భాగమైన ఎస్వీబీసీ (శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్) ఛానల్ నూతన ఛైర్మన్‌గా నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజ కుటుంబీకులు, మాజీ ఎమ్మెల్యే...

Read more

బాబు హెరిటేజ్ బ్లాక్ మనీ కోసమే..

అవినీతి డబ్బును వైట్ మనీగా మార్చుకోడానికే చంద్రబాబు హెరిటేజ్ కంపెనీ పెట్టారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు అధికారంలో ఉంటే కోటానుకోట్ల లాభాలు, అధికారం...

Read more

జగన్ బ్యాన్ చేయాలనుకుంటున్న వెబ్ సైట్లు ఇవే

ఆంధ్ర ప్రదేశ్ యువత ఆన్లైన్ బెట్టింగ్ కు అడిక్ట్ అయిపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని , అలాంటి వెబ్ సైట్లపై తక్షణమే చర్యలు తీసుకొని యువత...

Read more

బిగ్ బ్రేకింగ్ : నారా లోకేష్ పై పోలీస్ కేస్.. రేపు అరెస్ట్?

ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయం రోజు రోజుకీ వేడెక్కుతుంది. జగన్ Vs చంద్రబాబు రివెంజ్ గేమ్ అంటూ వినిపిస్తున్న / కనిపిస్తున్న వార్తల్లో వీళ్ళు తప్ప అందరూ...

Read more

పవన్ కళ్యాణ్ కు దుబ్బాకలో ప్రచారం చేసే దమ్ముందా?

పవన్ కళ్యాణ్ కు దుబ్బాకలో ప్రచారం చేసే దమ్ముందా? ఈ మాట అంటుంది మేము కాదు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, సపోర్టర్లు . దుబ్బాక ఉప...

Read more

సీఎం జగన్ దగ్గరకు దివ్య తల్లి తండ్రులు

ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ను ఇవాళ దివ్య పేరెంట్స్ కలవనున్నారు. హోం మంత్రి సుచరితతో కలిసి జగన్‌ను కలవనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు క్యాంపు కార్యాలయంలో సీఎంను...

Read more

చంద్రబాబు ప్రియ శిష్యుడిని సస్పెండ్ చేసిన ఏపీ బీజేపీ

ఒకప్పుడు టిడిపిలో ఫైర్‌బ్రాండ్ నాయకుడిగా ఉన్న తమ పార్టీ ప్రతినిధి లంకా దినకర్ ఇచ్చిన మీడియా ప్రకటనలపై కొంతకాలంగా బిజెపికి అసంతృప్తి ఉంది. పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా...

Read more

బిగ్ బ్రేకింగ్: జగన్ తో అంత ఈజీ కాదు… రాఘురామకృష్ణం రాజు ఔట్

పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియం ఫిర్యాదు మేరకు వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణ రాజు పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. రూ. 826.17...

Read more

జగన్ సంచలన నిర్ణయం.. స్కూల్‌ అటెండెన్స్‌లో విద్యార్ధుల కుల, మతాల ప్రస్తావనకు చెక్

ఎవరు ఏమన్నా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు విషయాల్లో దేశం లోనే మంచి సీఎం గా గుర్తింపు తెచ్చుకునే కార్యక్రమాలు చేపట్టి...

Read more

ఏపీ: ఒక్క రోజు కలెక్టర్ గా రైతు బిడ్డ … మొదటి సంతకం మహిళా ఉద్యోగుల కోసమే చేసిన బాలిక

అంతర్జారీయ బాలికల దినోత్సవం సందర్భంగా అనంతపురం కలెక్టర్ చంద్రుడు 'బాలికే భవిష్యత్తు" పేరుతొ ఒక వినూత్న కార్యక్రమాన్నినిర్వహించారు. అనంతపురం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను లాటరీ...

Read more

243 కోట్ల విలువ చేసే బొగ్గు కి బదులుగా బూడిదను చూపించారు రఘు రామకృష్ణ రాజు కంపెనీ : సిబిఐ

826.17 కోట్ల రూపాయల బ్యాంకు ఫ్రాడ్ కేసులో వైఎస్‌ఆర్‌సిపి రెబల్ ఎంపి కనుమురు రఘు రామ కృష్ణరాజు, అతని భార్య, మరో 9 మందిపై సెంట్రల్ బ్యూరో...

Read more

కేంద్రం డబ్బుతో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న జగన్ – బీజేపీ విష్ణు వర్ధన్ రెడ్డి

సర్వశిక్ష అభియాన్ పథకం కింద కేంద్రప్రభుత్వం అందజేసే నిధులతో విద్యార్థులకు కల్పించే సౌకర్యాలకు సైతం తన పేరు పెట్టుకుంటూ నిధులన్నీ తానే సొంతంగా ఇస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం...

Read more

బ్రేకింగ్ : ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇంట్లో సిబిఐ దాడులు

ఎంపీ రఘు రామ కృష్ణం రాజు హైదరాబాదు ఇంట్లో సీబిఐ సోదాలు . ఢిల్లీ నుండి వచ్విన సీబిఐ ప్రత్యేక బృందాలు, ఇందు,భారత్ కంపెనీ తో సహా...

Read more

చెల్లిని రేప్ చేయాలని చూసిన వాడి చెయ్యిపై కొడవలి వేటు వేసిన అక్క

తన చెల్లెలిపై అత్యాచారం చేయాలనీ చూసిన వారి నుండి రక్షించడానికి ఒక టీనేజ్ అమ్మాయి కొడవలితో దాడి చేసింది. ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని రామసుందరం బ్లాక్‌లోని తిరుమలారెడ్డి పల్లె...

Read more

ముఖ్యమంత్రి జగన్ మామయ్య , భారతి తండ్రి మృతి

ఏపీ సీఎం జగన్ మామ, వైఎస్‌ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చేరాడు....

Read more

కబడ్డార్ కొడాలి నాని…. బీజేపీ ఫైర్ బ్రాండ్ విష్ణు వర్ధన్

ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నానీ వ్యాఖ్యలకు నిరసనగా భాజపా శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి.దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు,ఆర్డీవో కార్యాలయాల ఎదుట నిరసన...

Read more

3 రాజధానుల అంశంపై అమిత్ షా తో జగన్ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను ఢిల్లీలో మంగళవారం సాయంత్రం కలిశారు. రాష్ట్రాభివృద్ధి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. సీఎం జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి,...

Read more
Page 1 of 12 1 2 12
ADVERTISEMENT

లేటెస్ట్ న్యూస్

ADVERTISEMENT