ADVERTISEMENT
Telugu Circles - Telugu News - తెలుగు వార్తలు
Sunday, April 18, 2021
No Result
View All Result
  • న్యూస్
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • భారత్
    • ప్రపంచం
  • వినోదం
    • సినిమా
      • టాలీవుడ్
      • బాలీవుడ్
    • టీవీ
      • బిగ్ బాస్ తెలుగు
    • ఓటిటి
    • స్పోర్ట్స్
      • ఇండియన్ ప్రీమియర్ లీగ్
  • రాజకీయం
  • మహిళ
  • మీడియా
  • వైరల్
  • అభిప్రాయం
  • ఫ్యాక్ట్ చెక్
  • లైఫ్ స్టైల్
    • ఆహారం
    • ఆరోగ్యం
    • భక్తి
    • మనీ
    • విద్య
  • ENGLISH
  • న్యూస్
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • భారత్
    • ప్రపంచం
  • వినోదం
    • సినిమా
      • టాలీవుడ్
      • బాలీవుడ్
    • టీవీ
      • బిగ్ బాస్ తెలుగు
    • ఓటిటి
    • స్పోర్ట్స్
      • ఇండియన్ ప్రీమియర్ లీగ్
  • రాజకీయం
  • మహిళ
  • మీడియా
  • వైరల్
  • అభిప్రాయం
  • ఫ్యాక్ట్ చెక్
  • లైఫ్ స్టైల్
    • ఆహారం
    • ఆరోగ్యం
    • భక్తి
    • మనీ
    • విద్య
  • ENGLISH
No Result
View All Result
Telugu Circles - Telugu News - తెలుగు వార్తలు
English
No Result
View All Result
ADVERTISEMENT
Home మీడియా

గాడితప్పుతున్న మీడియా.. గాడిలోపెడుతున్న సోషల్ మీడియా

September 26, 2019
in మీడియా
గాడితప్పుతున్న మీడియా.. గాడిలోపెడుతున్న సోషల్ మీడియా
ADVERTISEMENT
Share on TwitterShare on Facebook

గత ఐదారేళ్లల్లో టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వచ్చాయనే చెప్పొచ్చు. డేటా చౌకగా లభించడంతో స్మార్ట్ ఫోన్ బిజినెస్ కూడా విపరీతంగా పెరిగింది. ఒకటి, రెండు సంఘటనలు మినహా, స్మార్ట్ ఫోన్ వాడకంలో వినియోగదారులు యాప్స్ వలే అప్డేట్ అవుతున్నారనే చెప్పాలి. వీళ్ళా ఇస్మార్ట్ పొగడే ప్రస్తుత మీడియా ఛానల్స్ కి తలనొప్పిగా మారాయి. ఇంట్లో జరిగే విషయాలు బయటికి చెప్పుకోలేని సాధారణ వ్యక్తుల లాగే, ప్రస్తుత మీడియా పరిస్థితి తయారైంది.

ప్రస్తుత న్యూస్ ఛానల్స్ గూర్చి మాట్లాడుకోవాలంటే స్మార్ట్ ఫోన్ కి ముందు, స్మార్ట్ ఫోన్ తరువాత అనే చెప్పాలి. ఒకప్పుడు న్యూస్ టీవీ చానెల్స్ ఎం చెప్తే అదే నమ్మేవారందరు. ఆ రోజుల్లోని జర్నలిజం విలువలకు అంతలా నమ్మకం ఉండేది మరి. 24/7 గంటలుగా వచ్చే న్యూస్ పంతను పూర్తిగా మార్చేసుకున్నాయి కొన్ని టీవీ చానెల్స్. న్యూస్ ను వివిధ ప్రోగ్రామ్స్ మిక్స్ చేస్తూ ఆకట్టుకొనే ప్రయత్నాలు కూడా చేశాయి. దీనికి గల కారణం న్యూస్ ఛానల్స్ లో పోటీ ఎక్కువ అవ్వడమే. న్యూస్ కు కూడా మేకప్ వేసి చెప్పడంతోనే మీడియా గాడితప్పడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. బిగ్ న్యూస్ నుంచి బ్రేకింగ్ న్యూస్ దాక మిగితా చానెల్స్ తో పోటీపడడమే మీడియా పనిగా మారింది. సరిగ్గా ఇక్కడే మీడియా పట్ల నెటిజన్లకు నమ్మకం సన్నగిల్లడానికి కారణం అయింది.

ఏది వైరల్? ఏది రియల్ ? అని చెప్పేముందు మీరిచ్చే వార్త ఎంత రియల్ లో మీకు మీరుగా ప్రశ్నించుకుంటే బాగుంటుందని సోషల్ మీడియా బాసుల మాట. దీనికి గల కారణాలు గతంలోనివే గుర్తు చెయ్యాల్సిన పనిలేదు. ప్రస్తుత వార్తల్లో కూడా అది కనిపిస్తుంది. తెలుగు సినిమా అగ్ర కమెడియన్ స్వర్గీయ వేణుమాధవ్ మరణ వార్త ఆఫీసియల్ గా రాకముందే, ఒక్క రోజు ముందే చంపేశాయి కొన్ని మీడియా ఛానళ్ళు. తెలిసి తెలియని సమాచారంతో మీడియా, సోషల్ మీడియా కంటే రెండు అడుగులు ముందే వేస్తుంది. గతంలో కూడా ఈయన్ను మీడియా చాలా సార్లు చంపేసింది. స్వయంగా వేణుమాధవే వచ్చి నేను బ్రతికున్న అని చెప్పుకోవాల్సి.. కాదు.. కాదు.. చూపించుకోవాల్సి వచ్చింది.

ADVERTISEMENT

ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు విషయంలో కూడా మీడియా అత్యుత్సహం ప్రదర్శించింది. నాయకులు చెప్పే మాటను నాలుగు రకాలుగా అర్ధం చేసుకుంటూ స్టూడియోలో చర్చలు, డిబేట్లు పెడుతూ జనాల అటెన్షన్ ను కూడగట్టుకొనే ప్రయత్నం చేసింది ప్రస్తుత మీడియా. రాజధాని మార్పు విషయమై దానికి బలం చేకూర్చేలాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మౌనాన్ని కూడా వాడేసుకున్నాయి మీడియా సంస్థలు. ఇలాంటి వాటి వల్ల కూడా కొందరు నేతలు ఒపీనియన్ చెప్పడానికి కూడా స్వేచ్ఛను కోల్పోతున్నారని పొలిటికల్ విశ్లేషకుల మాట. అయితే వీళ్లందరి నోళ్లు మూయించే విధంగా వైఎస్ జగన్ రాజధాని అమరావతికి రీసెంట్ గా నిధులు మంజూరు చేశారు. దీనిని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ నిధుల డాక్యుమెంట్ ను మీడియా కంటే ముందుగానే ప్రజల్లోకి తీసుకెళ్లారు.

రాజధాని మార్పు ఎక్కడ కనిపించిందో మీడియా మిత్రులు చెప్పితే బాగుంటుందని నెటిజన్లు సవాళ్లు విసిరారు. మీడియాకు నెగిటివ్ న్యూస్ మీద ఉన్న శ్రద్ధ, పాసిటివ్ వైపు కూడా వుంటే బాగుంటుందని వారి పాఠాలను వారికే గుర్తుచేస్తున్నారు. దింతో ఒక్కసారిగా మీడియాకు నెటిజన్ల నుంచి గట్టి షాకే తగినట్లైంది. అగ్ర మీడియా అని చెప్పుకొనే సంస్థల్లో కూడా అక్షరం తడబడుతూ, పక్కదారి పడుతుందనే చెప్పాలి. దీనికి గల కారణం జర్నలిజం కొందరి నేతల గుప్పిట్లో ఉండడమే.

ఇలాంటి ఎన్నో వార్తల పట్ల ప్రస్తుతం మీడియా vs నెటిజన్లుగా సోషల్ మీడియాలో నడుస్తుంది. టీవీ న్యూస్ చానెల్స్ వ్యూస్ కూడా పడిపోవడానికి కూడా ఇదే కారణంగా చెప్పొచ్చు.

ADVERTISEMENT

ఇక జనసేన అధినేత పవన్ విషయంలో మీడియా పోకడలను వేరే చెప్పాల్సిన పని లేదు. జనసేన పార్టీ ఘోర పరాజయం వెనక కొన్ని చానెల్స్ పని గట్టుకొని మరి ఓడించడంలో భాగస్వామ్యులు అయ్యారు. మొన్నటి జనసైనికుల ట్విట్టర్ ఖాతాల తొలగింపును కూడా కొన్ని ఛానల్స్ రాజకీయ కోణంలోనే ఆలోచిస్తూ, నేతల కంటే ఎక్కువగానే ఫీల్ అయ్యారు. దీని చుట్టూ కూడా రకరకాల కథలు, కథనాలు అల్లారు. తీర చూస్తే పవన్ అభిమానులు సస్పెండ్ గల కారణాలను అన్వేషిస్తూ, హ్యాష్ ట్యాగులతో ట్విట్టర్ తెలియపరుస్తూ, తమ 400 ఖాతాలకు పైగా బ్యాక్ తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. దీనికి టీడీపీ, వైసీపీ అభిమానులు కూడా ట్విట్టర్ కి థాంక్స్ తెలియపరచడం గమనార్హం.

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే వివిధ పార్టీల నెటిజన్లు కూడా ఐక్యతగా ఉండడం మంచి మార్పుగా చెప్పవచ్చు. సమస్యను ఏదైనా అవతలి వాళ్ళకి అభిప్రాయాన్ని వ్యక్తపరచడంలోను, వారిని నిప్పించకుండా తెలియపరిచే విధానంలోను నెటిజన్లు సఫలీకృతం అవుతున్నారే చెప్పాలి. కలిసికట్టుగా పనిచేసే మీడియా సంస్థలు కూడా పోటీ దృష్ట్యా సంచలనాల కోసం వెంపర్లాడకుండా పాజిటివ్ వైపుగా ప్రయాణిస్తే బాగుంటుంది.

Tags: News ChannelsSocial Mediatelugu media
TweetSendShare
ADVERTISEMENT
ADVERTISEMENT

లేటెస్ట్ న్యూస్

గౌరి జి. కిషన్ లేటెస్ట్ ఫొటోస్

గౌరి జి. కిషన్ లేటెస్ట్ ఫొటోస్

ట్రెండ్ అవుతున్న ’50 రూపాయలు’

ట్రెండ్ అవుతున్న ’50 రూపాయలు’

భర్తతో కలిసి శాంతి మెస్ లో కాజల్ అగర్వాల్

భర్తతో కలిసి శాంతి మెస్ లో కాజల్ అగర్వాల్

ప్రేమికుల రోజున నిధి అగర్వాల్ కు గుడి కట్టిన అభిమానులు

ప్రేమికుల రోజున నిధి అగర్వాల్ కు గుడి కట్టిన అభిమానులు

‘ఉప్పెన’ ఫలితం తరువాతే ఏదైనా: కృతి శెట్టి

‘ఉప్పెన’ ఫలితం తరువాతే ఏదైనా: కృతి శెట్టి

గ్రేటర్ మేయర్ గా ఈమె ?

గ్రేటర్ మేయర్ గా ఈమె ?

జూ. ఎన్టీఆర్ నుంచి మరో పార్టీ:  జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

జూ. ఎన్టీఆర్ నుంచి మరో పార్టీ: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీ రైతుల సంగతి ఏంటి షర్మిల: హరీష్ రావు

ఏపీ రైతుల సంగతి ఏంటి షర్మిల: హరీష్ రావు

జనసేన, బీజేపీ రోడ్‌ మ్యాప్ సిద్ధం: పవన్ కళ్యాణ్

జనసేన, బీజేపీ రోడ్‌ మ్యాప్ సిద్ధం: పవన్ కళ్యాణ్

వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగము: కేసీఆర్ ఛాలెంజ్

వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగము: కేసీఆర్ ఛాలెంజ్

పంచాయతీ ఫలితాలు వైసీపీ పతనానికి నాంది: చంద్రబాబు

పంచాయతీ ఫలితాలు వైసీపీ పతనానికి నాంది: చంద్రబాబు

ఫస్ట్ టైమ్: రాశి ఖన్నా బికినీలో దర్శనం

ఫస్ట్ టైమ్: రాశి ఖన్నా బికినీలో దర్శనం

రైతులను టెర్రరిస్టులు అంటూ కంగనా ట్వీట్…

రైతులను టెర్రరిస్టులు అంటూ కంగనా ట్వీట్…

మీడియాకు రిక్వెస్ట్ చేసిన డైరెక్టర్ శంకర్

మీడియాకు రిక్వెస్ట్ చేసిన డైరెక్టర్ శంకర్

మెగా హీరో ట్రైలర్ విడుదల చేయనున్న ఎన్టీఆర్

మెగా హీరో ట్రైలర్ విడుదల చేయనున్న ఎన్టీఆర్

‘పాగల్’ కూడా వచ్చేసాడు

‘పాగల్’ కూడా వచ్చేసాడు

#DakshaNagarkar Latest Photo Shoot: 5న ‘జాంబీ రెడ్డి’ విడుదల

#DakshaNagarkar Latest Photo Shoot: 5న ‘జాంబీ రెడ్డి’ విడుదల

#HBDBrahmanandam: బ్రహ్మకూ సాధ్యం కానీ ‘బ్రహ్మానందం’

#HBDBrahmanandam: బ్రహ్మకూ సాధ్యం కానీ ‘బ్రహ్మానందం’

వైసీపీ Vs వైసీపీ : ఇదే అసలు తలనొప్పి

వైసీపీ Vs వైసీపీ : ఇదే అసలు తలనొప్పి

హీరో సూర్య నిర్మాతగా సుధా కొంగర దర్శకత్వంలో మహేష్ బాబు

హీరో సూర్య నిర్మాతగా సుధా కొంగర దర్శకత్వంలో మహేష్ బాబు

పవన్- క్రిష్‌లకు ‘నిధి’ దొరికేసిందా !

పవన్- క్రిష్‌లకు ‘నిధి’ దొరికేసిందా !

బిగ్ బ్రేకింగ్ : వంద శాతం ఆక్యుపెన్సీకి.. గ్రీన్‌ సిగ్నల్‌

బిగ్ బ్రేకింగ్ : వంద శాతం ఆక్యుపెన్సీకి.. గ్రీన్‌ సిగ్నల్‌

టాలీవుడ్ కి మరో మలయాళ అందం..

టాలీవుడ్ కి మరో మలయాళ అందం..

రైతులకు నాకు ఒక ఫోన్ కాల్ దూరం మాత్రమే అన్న మోడీ

రైతులకు నాకు ఒక ఫోన్ కాల్ దూరం మాత్రమే అన్న మోడీ

యూట్యూబ్ వంట ఛానల్ లో రాహుల్ గాంధీ … వైరల్

యూట్యూబ్ వంట ఛానల్ లో రాహుల్ గాంధీ … వైరల్

ఖిలాడి రవితేజకు జగత్ ఖిలాడి దొరికేసాడు

ఖిలాడి రవితేజకు జగత్ ఖిలాడి దొరికేసాడు

గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే కి మద్దతుగా ట్విట్టర్ లో ట్రెండ్

గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే కి మద్దతుగా ట్విట్టర్ లో ట్రెండ్

ఢిల్లీలో బాంబు పేలుడు: ‘ ఇది ట్రైలర్ ‘ మాత్రమే అంటూ లెటర్

ఢిల్లీలో బాంబు పేలుడు: ‘ ఇది ట్రైలర్ ‘ మాత్రమే అంటూ లెటర్

‘క్యూ’ కట్టిన టాలీవుడ్ సినిమాలు: విడుదల తేదీలు సంక్షిప్తంగా..

‘క్యూ’ కట్టిన టాలీవుడ్ సినిమాలు: విడుదల తేదీలు సంక్షిప్తంగా..

అఫీషియల్: సూర్య సినిమాలో నాని హీరోయిన్

అఫీషియల్: సూర్య సినిమాలో నాని హీరోయిన్

ADVERTISEMENT
ADVERTISEMENT
Telugu Circles - Telugu News - తెలుగు వార్తలు

Navigate Site

  • About Us
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result
  • న్యూస్
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • భారత్
    • ప్రపంచం
  • వినోదం
    • సినిమా
      • టాలీవుడ్
      • బాలీవుడ్
    • టీవీ
      • బిగ్ బాస్ తెలుగు
    • ఓటిటి
    • స్పోర్ట్స్
      • ఇండియన్ ప్రీమియర్ లీగ్
  • రాజకీయం
  • మహిళ
  • మీడియా
  • వైరల్
  • అభిప్రాయం
  • ఫ్యాక్ట్ చెక్
  • లైఫ్ స్టైల్
    • ఆహారం
    • ఆరోగ్యం
    • భక్తి
    • మనీ
    • విద్య
  • ENGLISH