తితిదే బోర్డు సభ్యులుగా 28 మందిని నియమించింది ప్రభుత్వం.
వి.ప్రశాంతి, ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తి
ఎమ్మెల్యేలు మల్లికార్జునరెడ్డి, కె.పార్థసారథి
నాదెండ్ల సుబ్బారావు, డి.పి.అనంత
ADVERTISEMENT
రాజేష్ శర్మ, రమేష్ శెట్టి
మోరంశెట్టి రాములు, వెంకటభాస్కర్‌రావు
ADVERTISEMENT
పరిగెల మురళీకృష్ణ, కృష్ణమూర్తి వైద్యనాథన్
ఎన్.శ్రీనివాసన్, జూపల్లి రామేశ్వరరావు
బి.పార్థసారథిరెడ్డి, డా. నిశ్చిత ముప్పవరపు