సేవ్ నల్లమల అనే క్యాంపెయిన్ మన అందరికి ఇప్పుడు తెలిసిన విషయమే. దీని పై మన సినిమా హీరోలు, రాజకీయ నాయకులు అందరు స్పందించారు. ప్రభుత్వాలు వాటి స్టాండ్ ని ప్రజలకు చెప్పాయి కూడా.
ADVERTISEMENT
ఈ క్యాంపెయిన్ మీరు అనుకున్నట్టు రెండు నెలల క్రితం మొదలు అవ్వలేదు. అంతకు ముందే మొదలయ్యింది. దీనిని మొదలుపెట్టిన కుర్రాడు గురించి ఈ వీడియో చూసి తెలుసుకోండి.
ADVERTISEMENT