ADVERTISEMENT
ADVERTISEMENT
తెలంగాణ భవన్‌లో సెప్టెంబర్ 17 వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి కేటీఆర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సెప్టెంబర్ 17 సందర్భంగా మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు.
అనంతరం తెలంగాణ తల్లి , ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌అలీ, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు.