Breaking News :

  1. Home
  2. ఆంధ్ర ప్రదేశ్

Category: బిజినెస్

ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్: విమానాల్లో వలస కార్మికులను తీసుకొస్తున్న సంస్థలు

హైదరాబాద్: విమానాల్లో వలస కార్మికులను తీసుకొస్తున్న సంస్థలు

వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిన తరువాత కార్మిక కొరత ఏర్పడటం తో హైదరాబాద్ లోని పలు నిర్మాణ సంస్థలు వారిని వెనక్కి రప్పించే ప్రయత్నాలు ప్రారంభించాయి. అందుకోసం వలస కార్మికులకు విమాన టిక్కెట్లు మరియు అదనపు చెల్లింపులు కూడా ఇస్తున్నాయి. వలస కార్మికులు వెళ్ళగానే ప్రభుత్వాలు…

టెక్నాలజీ
బిజ్: భారతీ ఎయిర్‌టెల్‌లో 2 బిలియన్ డాలర్ల వాటాను కొనుగోలు చేయడానికి అమెజాన్ చర్చలు

బిజ్: భారతీ ఎయిర్‌టెల్‌లో 2 బిలియన్ డాలర్ల వాటాను కొనుగోలు చేయడానికి అమెజాన్ చర్చలు

భారతీయ మొబైల్ ఆపరేటర్ భారతి ఎయిర్‌టెల్‌లో కనీసం 2 బిలియన్ డాలర్ల వాటాను కొనుగోలు చేయడానికి అమెజాన్.కామ్ చర్చలు జరుపుతోంది, ఈ విషయంపై అవగాహన ఉన్న మూడు వర్గాలు రాయిటర్స్‌తో మాట్లాడుతూ, యుఎస్ టెక్ దిగ్గజాలకు భారతదేశం యొక్క డిజిటల్ ఎకానమీపై పెరుగుతున్న ఆకర్షణను వివరించారు. 300 మిలియన్లకు పైగా చందాదారులతో భారతదేశపు…

తెలంగాణ
తెలంగాణ పోలీసులపై హోకోర్టులో రిట్ పిటీషన్

తెలంగాణ పోలీసులపై హోకోర్టులో రిట్ పిటీషన్

తమ వ్యాపారంలో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలతో రాష్ట్ర పోలీసుల చర్యను సవాలు చేస్తూ నాగ్‌పూర్‌కు చెందిన ఎస్‌జిఎస్ ఇంటర్నేషనల్ సంస్థ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. మామిడి, అరటి మరియు బొప్పాయి వంటి పండ్లను పండించటానికి సాచెట్ల రూపం లో దిగుమతి చేసుకున్న ఈథెఫోన్ (ఇథిలీన్…

ఆంధ్ర ప్రదేశ్
ఎల్జీ పాలిమర్స్: ముందు హై కోర్టు, ఆ తరువాతే సుప్రీంకోర్టు

ఎల్జీ పాలిమర్స్: ముందు హై కోర్టు, ఆ తరువాతే సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టులో ఎల్జీ పాలిమర్స్‌కు మరోసారి చుక్కెదురైంది. ఫ్యాక్టరీని సీజ్‌ చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టును ఎల్జీ పాలిమర్స్ ఆశ్రయించింది.  ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏ వాదనలనైనా హైకోర్టు, ఎన్జీటీ ముందే వినిపించాలని ఎల్జీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.    విశాఖ…

క్రైమ్
విజయ్ మాల్యా కోసం బ్రిటన్ తో భారత్ డీలింగ్

విజయ్ మాల్యా కోసం బ్రిటన్ తో భారత్ డీలింగ్

బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్ మాల్యాను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు బ్రిటన్ ప్రభుత్వంతో భారత ప్రభుత్వం మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది.  రూ.11,000 కోట్లకు పైగా రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్షియంను మోసం చేశారనే ఆరోపణలతో విజయ్ మాల్యాపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.    విజయ్ మాల్యాను బ్రిటన్ నుంచి పంపించాలని…

ఆంధ్ర ప్రదేశ్
‘తెలుగు సర్కిల్స్’ కి గూగుల్ ఆర్థిక సహాయం

‘తెలుగు సర్కిల్స్’ కి గూగుల్ ఆర్థిక సహాయం

కరోనా ప్రపంచంపై పంజా విసిరినప్పటినుండి ఎన్నో జీవితాలు మధ్యలోనే ముగిసిపోయాయి. లాక్ డౌన్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కి పరిమితమైపోయారు ఉద్యోగులు. చాలా కుటుంబాలపై దీని ప్రభావం గట్టిగానే ఉంది అన్న విషయం మనం చదువుతున్న వార్తలతో తెలుస్తూనే ఉంది. అయితే ఈ కరోనా జర్నలిజం పై…

ది బిగ్ స్టోరీ
భారతీయ కుటుంబాలలో మూడింట ఒక వంతు మందికి మరో వారంలో వనరులు అయిపోవచ్చు: CMIE సర్వే

భారతీయ కుటుంబాలలో మూడింట ఒక వంతు మందికి మరో వారంలో వనరులు అయిపోవచ్చు: CMIE సర్వే

భారతీయ కుటుంబాలలో మూడింట ఒక వంతు మందికి మరో వారంలో వనరులు అయిపోవచ్చు మరియు ఆ తరువాత ఏ సహాయం లేకుండా బాధలు ఎదుర్కొంటారు అని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ గృహ సర్వే నుండి వచ్చిన డేటా ఆధారంగా ఒక అధ్యయనం తెలిపింది. మంగళవారం విడుదల…

ఆరోగ్యం
కరోనా కట్టడికి చేతులు కలిపిన మైక్రోమాక్స్ + తెలంగాణ

కరోనా కట్టడికి చేతులు కలిపిన మైక్రోమాక్స్ + తెలంగాణ

మైక్రోమాక్స్ బ్రాండ్ కింద గాడ్జెట్‌లను ఉత్పత్తి చేసే మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీదారు భగవతి ప్రొడక్ట్స్ , కోవిడ్ -19 మహమ్మారి కోసం అభివృద్ధి చేస్తున్న మెకానికల్ వెంటిలేటర్లను తయారు చేయడానికి తెలంగాణ ప్రభుత్వ చొరవ అయిన టి-వర్క్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది . ఇందులో భాగంగా, మైక్రోమ్యాక్స్ హైదరాబాద్ శివార్లలోని ఇ-సిటీలో ఉన్న దాని తయారీ కేంద్రంలో వెంటిలేటర్ల ఉత్పత్తిని చేపట్టడానికి అంగీకరించింది.  రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో…

ఆంధ్ర ప్రదేశ్
ఏపీ: మందుబాబులకు ఝలక్ ఇచ్చిన ప్రభుత్వం, అయినా కలకలలాడబోతున్న వైన్ షాపులు

ఏపీ: మందుబాబులకు ఝలక్ ఇచ్చిన ప్రభుత్వం, అయినా కలకలలాడబోతున్న వైన్ షాపులు

రెడ్, ఆరంజ్ మద్యం విక్రయాలు జరుపుకోవచ్చన్న కేంద్రం ప్రకటనతో రేపు ఉదయం 11 గంటల నుంచి లిక్కర్ షాపులను ఓపెన్ చేయనుంది ఏపీ సర్కార్. కేవలం మద్యం విక్రయాలు మాత్రమే సాగాలని, పర్మిట్ రూముల నిర్వహణకు అనుమతి లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా మాల్స్ లో ఉండే మద్యం…

ఆరోగ్యం
ఆ 2 జోన్లలో గడ్డం గీసుకోండి, జుట్టు కట్ చేసుకోండి

ఆ 2 జోన్లలో గడ్డం గీసుకోండి, జుట్టు కట్ చేసుకోండి

నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ను కేంద్రం మరోసారి పొడిగించింది. ఇదే సమయంలో ఆర్దిక కార్యకలాపాలను ప్రారంభించేందుకు మినహాయింపులు ఇచ్చింది. గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్‌లుగా విభజించి ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. మాల్స్, సినిమా థియేటర్లు, స్పోర్ట్స్, ఆధాత్మిక ప్రదేశాల్లో కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.…

ఆరోగ్యం
కరోనా బ్రేకింగ్: రెండు మూడు వారాల్లో వ్యాక్సిన్

కరోనా బ్రేకింగ్: రెండు మూడు వారాల్లో వ్యాక్సిన్

ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తిని మరో రెండుమూడు వారాల్లో ప్రారంభిస్తామని మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రముఖ వ్యాక్సిన్‌ అభివృద్ధి సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) పేర్కొంది.  ఒకవేళ మనుషులపై వ్యాక్సిన్‌ ఔషధ పరీక్షలు (హ్యూమన్‌ ట్రయల్స్‌) విజయవంతమైతే, వచ్చే…

టాలీవుడ్
బ్రేకింగ్: హీరో సూర్యని టార్గెట్, ఆయన సంస్థ బ్యాన్?

బ్రేకింగ్: హీరో సూర్యని టార్గెట్, ఆయన సంస్థ బ్యాన్?

లాక్‌ డౌన్‌తో థియేటర్స్‌ అన్నీ మూతబడ్డాయి. రిలీజ్‌ కి రెడీ అయిన సినిమాల పరిస్థితి అయోమయంలో పడింది. తాజాగా తమిళంలో ఓ సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌ కాకముందే ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ లో విడుదల కాబోతోంది. జ్యోతిక ముఖ్య పాత్రలో ఫ్రెడ్రిక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పొన్‌ మగళ్‌…

టెక్నాలజీ
బిగ్ న్యూస్: ఇక అమెజాన్ లో మీ లోకల్ షాప్ తెరవండి

బిగ్ న్యూస్: ఇక అమెజాన్ లో మీ లోకల్ షాప్ తెరవండి

అమెజాన్ నేడిక్కడ ‘లోకల్ షాప్స్ ఆన్ అమెజాన్’ కార్యక్రమం ఆవిష్కరణను ప్రకటించింది. అన్నివిభాగాలకు చెందిన లోకల్ షాప్ కీపర్స్ , రిటైలర్లకు ఈ కార్యక్రమం ఇ-కామర్స్ ప్రయోజనాలను అందిస్తుంది. సాధారణ పరిధిని మించి విని యోగదారులను చేరుకునేందుకు ‘లోకల్ షాప్స్ ఆన్ అమెజాన్’ కార్యక్రమం తోడ్పడనున్నది. ఇందులో భాగంగా…

టాలీవుడ్
రిలీజ్ కాకుండానే డిజిటల్ గా రాబోతున్న మొట్టమొదటి తెలుగు సినిమా!

రిలీజ్ కాకుండానే డిజిటల్ గా రాబోతున్న మొట్టమొదటి తెలుగు సినిమా!

ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా గట్టి దెబ్బ పడింది. దీనితో అనేక సినిమాల విడుదల ఆగిపోయాయి. అంతే కాకుండా షూటింగ్స్ కూడా నిలిచిపోయాయి. షూటింగ్స్ అందాకా నిలిచిపోవడం వల్ల కొంత నష్టమే కానీ అప్పటికే షూటింగ్స్ పూర్తయ్యిపోయి విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలే…

ఆరోగ్యం
ఫ్లిప్ కార్ట్, అమేజాన్లలో అవి మాత్రమే సప్లై చేయండి

ఫ్లిప్ కార్ట్, అమేజాన్లలో అవి మాత్రమే సప్లై చేయండి

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా రెండో దశ కొనసాగుతోంది. అయితే, ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో అత్యవసర విభాగాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమల్లో కార్యకలాపాలకు కేంద్ర సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 15 నుంచి మే 3 తేదీ వరకు ఏ రంగాలకు మినహాయింపులు ఇవ్వాలనే విషయాన్ని స్పష్టం…

ఆరోగ్యం
నేను అలా మాట్లాడలేదు… ఆ తప్పుడు వార్తను నమ్మకండి: రతన్ టాటా

నేను అలా మాట్లాడలేదు… ఆ తప్పుడు వార్తను నమ్మకండి: రతన్ టాటా

కరోనా మహమ్మారి కారణంగా ఇండియా ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారని తాను చేసినట్టుగా మీడియాలో వచ్చిన వార్తలను టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా ఖండించారు. తాను అటువంటి వ్యాఖ్యలు చేయలేదని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసిన ఆయన, అది ఓ నకిలీ…

బిజినెస్
మళ్లీ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

మళ్లీ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న మళ్ళీ పెరిగాయి. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేసాయి. దేశీయంగా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేయడంతో స్వల్పంగా బంగారం ధర పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర… పెరిగింది. హైదరాబాద్ మార్కెట్…

న్యూస్
జియో బంపర్ ఆఫర్: యూజర్లకు డబుల్ డేటా

జియో బంపర్ ఆఫర్: యూజర్లకు డబుల్ డేటా

యూజర్లు తక్కువ డేటాతో ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో రిలయెన్స్ జియో అదనపు బెనిఫిట్స్‌ని అందిస్తోంది. డేటా వోచర్లపై నాన్ జియో కాల్ టైమ్‌తో పాటు డబుల్ డేటాను అందిస్తోంది. 4జీ డేటాను అందించే రూ.11, రూ.21, రూ.51, రూ.101 ఓచర్లపై ఈ అదనపు బెనిఫిట్స్ పొందొచ్చు. ఈ డేటా…

టెక్నాలజీ
షియోమీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

షియోమీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

మనదేశంలో మొదటి 108 మెగా పిక్సెల్ కెమెరా ఫోన్ ఎప్పుడు రానుందో షియోమీ అధికారికంగా ప్రకటించేసింది. ఈ ఫీచర్ ఉన్న ఎంఐ 10 5జీ స్మార్ట్ ఫోన్ ను మార్చి 31వ తేదీన లాంచ్ చేయనున్నట్లు షియోమీ ప్రకటించింది. పేరుకు తగ్గట్లే ఈ స్మార్ట్ ఫోన్ 5జీతో రానుంది.…

ఆంధ్ర ప్రదేశ్
APSRTC దేశంలోనే నెంబర్ 1

APSRTC దేశంలోనే నెంబర్ 1

ఐటీ సేవల్లో ఏపీఎస్‌ఆర్టీసీకి దేశంలోనే ప్రథమ స్థానం దక్కింది. మొత్తం 64 ఆర్టీసీలతో పోటీపడి ఏపీఎస్‌ఆర్టీసీ ఈ ఘనత సాధించింది. ఏఎస్‌ఆర్‌టీయూ నిర్వహించిన ఐటీ ఇన్‌ డిజిటలైజేషన్‌ ఎక్సలెన్స్‌ అవార్డు పోటీల్లో ఏపీఎస్‌ఆర్టీసీ విజేతగా నిలిచింది. రాష్ట్ర ప్రజారవాణా శాఖకు దక్కిన ఈ అవార్డును ఈడీ కోటేశ్వరరావు దిల్లీలో…

బిజినెస్
విప్రో సీఈవో రాజీనామా

విప్రో సీఈవో రాజీనామా

సాఫ్ట్ వేర్ దిగ్గజం విప్రో చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (సీఈవో) పదవికి ‘అబిదాలీ నీముచ్ వాలా’ శుక్రవారం తెల్లవారుజామున రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కుటుంబపరమైన కారణాలతో ఈ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ఆయన ప్రకటించారు. కొత్త సీఈవో నియామకం జరిగే వరకు అబిదాలీ ఈ పదవిలో కొనసాగుతారు. కొత్త…

బిజినెస్
టార్గెట్ గూగుల్ పే.. జర జాగ్రత్త

టార్గెట్ గూగుల్ పే.. జర జాగ్రత్త

వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్… ఈ నాలుగు లేని ఫోన్ ఉంటుందా..? అసలు ఈ నాలుగు లేని మనిషి ఉన్నాడా…? ఎక్కడో ఒకరు మినహా దాదాపుగా అందరూ వీటిని ఏదోక సందర్భంలో వాడే వాళ్ళే. వ్యక్తిగత, వ్యాపార, ఉద్యోగ, ఇతరత్రా అవసరాలకు వీటిని ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు. ఇక…

న్యూస్
బంగారం రేటు ఎందుకు తగ్గిందో తెలుసా?

బంగారం రేటు ఎందుకు తగ్గిందో తెలుసా?

బంగారం ధర బలహీనమైన ట్రెండ్‌లోనే కొనసాగుతోంది. బుధవారం కూడా పడిపోయింది. దీంతో బంగారం ధర ఏడు రోజులుగా తగ్గుతూనే వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర దిగిరావడం సహా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలపడటంతో దేశీయంగా బంగారం ధరపై ఒత్తిడి నెలకొంది. రూ.2,350 పతనం ఎంసీఎక్స్…

ఆంధ్ర ప్రదేశ్
బ్రేకింగ్: రివర్స్‌ టెండరింగ్‌లో మొబైల్ స్కీముని కూడా వదిలి పెట్టని జగన్ … 33 కోట్లు సేవ్ చేశాడు

బ్రేకింగ్: రివర్స్‌ టెండరింగ్‌లో మొబైల్ స్కీముని కూడా వదిలి పెట్టని జగన్ … 33 కోట్లు సేవ్ చేశాడు

రివర్స్‌ టెండరింగ్‌లో రాష్ట్రానికి మరో రూ.33.76 కోట్లు ఆదా అయింది. గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇచ్చే సిమ్‌కార్డుల కొనుగోలులో ఏపీ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్ళింది. ఓపెన్‌ మార్కెట్‌లో నెలవారీ పోస్ట్‌పెయిడ్‌ ఛార్జీలు రూ.199 ఉండగా, రివర్స్‌ ఆక్షన్‌లో రూ.92.04లకే  ఎయిర్‌టెల్‌ బిడ్డింగ్‌ దక్కించుకుంది. ఆంధ్ర ప్రదేశ్ టెక్నాలజీ…

న్యూస్
బ్రేకింగ్: ఇన్ఫోసిస్ మరో సత్యం స్కామ్ అవుతుందా?

బ్రేకింగ్: ఇన్ఫోసిస్ మరో సత్యం స్కామ్ అవుతుందా?

దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త వివాదంలో ఇరుక్కుంది. ఇన్ఫోసిస్ CEO సలీల్ పరేఖ్, CFO నిలంజన్ రాయ్ లపై ఆ కంపెనీకి చెందిన కొందరు ఉద్యోగులు(విజిల్ బ్లోయర్స్) తీవ్ర ఆరోపణలు చేశారు. చాలా క్వార్టర్స్ నుంచి తక్కువసమయంలో ఆదాయం,లాభాల కోసం కంపెనీ అనైతిక విధానాలను…

క్రైమ్
గోవిందా గోవింద.. పిఎంసి కుంభకోణంలో 3,830 కోట్లు సీజ్

గోవిందా గోవింద.. పిఎంసి కుంభకోణంలో 3,830 కోట్లు సీజ్

పీఎంసీ కుంభకోణంలో భారీగా ఆస్తులను సీజ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్డీఐఎల్, డైరెక్టర్లు, ప్రమోటర్లు, పీఎంసీ అధికారులకు చెందిన రూ.3,830 కోట్లు గుర్తించినట్లు వెల్లడించింది. పంజాబ్, మహారాష్ట్ర సహకార బ్యాంకు మనీలాండరింగ్ కుంభకోణంలో భారీగా ఆస్తులను సీజ్​ చేసింది ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్. హౌసింగ్ డెవలప్‌మెంట్…

ఆంధ్ర ప్రదేశ్
ఫోర్బ్స్ తెలుగు రిచెస్ట్ లిస్టులో ‘మేఘ’

ఫోర్బ్స్ తెలుగు రిచెస్ట్ లిస్టులో ‘మేఘ’

ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2019 వచ్చేసింది. ఎప్పటి లాగానే బిలీనియర్ ముఖేష్ అంబానీ రిచెస్ట్‌‌ ఇండియన్‌‌గా నిలిచారు. కానీ ఈ సారి లిస్ట్‌‌లో కొందరు తమ సంపదను పెంచుకుని ముందుకెళ్తే.. మరికొందరు మాత్రం తమ సంపదను తగ్గించుకుని వెనుకబడ్డారు. ఎప్పటి మాదిరిగానే ఫస్ట్‌‌ ప్లేస్‌‌లో నిలిచిన ముఖేష్…

న్యూస్
ఫాస్ట్ : జియో కొత్త ఆఫర్ – అర్జెంటుగా రీఛార్జ్ కరో

ఫాస్ట్ : జియో కొత్త ఆఫర్ – అర్జెంటుగా రీఛార్జ్ కరో

తక్కువ కాలంలోనే కోట్లాది మంది వినియోగదారులను సంపాదించుకున్న రిలయన్స్ జియో ఇటీవ‌ల ఇతర మొబైల్ ఆపరేటర్లకు కాల్స్ చేసినప్పుడు ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ) కింద నిమిషానికి 6 పైసలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంద‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా క‌స్ట‌మ‌ర్ల‌కు ఓ గుడ్…

ఆంధ్ర ప్రదేశ్
Video : బిగ్ బ్రేకింగ్: మెగా ఇంటిపై ఐటీ దాడులు

Video : బిగ్ బ్రేకింగ్: మెగా ఇంటిపై ఐటీ దాడులు

ఈ మధ్య వార్తల్లో తరచుగా వింటున్న పేరు మై హోం రామేశ్వరరావు మరియు మెగా కృష్ణారెడ్డి. టీవీ9 సంస్థను కొనుగోలు చేసిన వీరిద్దరిపై రవిప్రకాష్ వర్గీయులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నో విమర్శలు చేస్తున్నారు. వీళ్లిద్దరూ కలిసి తెలుగు రాష్ట్రాల సీఎంలను శాసించే స్థాయిలో ఉన్నారని ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు.…

తెలంగాణ
తెలంగాణ వైన్ షాప్ ఓనర్లు.. మీ జేబులకింక చిల్లు

తెలంగాణ వైన్ షాప్ ఓనర్లు.. మీ జేబులకింక చిల్లు

తెలంగాణరాష్ట్రంలో ప్రభుత్వం నూతన మద్యం పాలసీకి సంబందించిన నోటిఫికేషన్ ను జారీ చేసింది. నూతన మద్యం పాలసీ నవంబర్ 1నుంచి అమలులోకి రానుంది. మద్యం షాపుల కోసం దరఖాస్తు ఫీజును రూ.2 లక్షలుగా నిర్ణయించారు. ఆరు స్లాబ్‌ల కింద 2,216 వైన్ షాపులు ఏర్పాటు చేయనున్నారు. 5 వేల…