‘మేజర్’ కోసం.. అడివి శేష్ వర్కౌట్లు చూశారా ?
Timeline

‘మేజర్’ కోసం.. అడివి శేష్ వర్కౌట్లు చూశారా ?

అడివి శేష్ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం మేజర్. శ‌శికిర‌ణ్ తిక్క ఈ సినిమాకు దర్శకుడు. 2008 ముంబై తీవ్రవాద దాడుల్లో అమ‌రుడైన‌ ఎన్ఎస్‌జీ క‌మాండో సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవితం ఆధారంగా తెలుగు, హిందీ భాష‌ల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. కోవిడ్‌ ప్రభావంతో తగు జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా షూటింగ్‌ను స్టార్ట్‌ చేయడానికి అడివిశేష్‌ అండ్ టీం సమాయత్తమవుతుంది. అందుకోసం అడివిశేష్‌ జిమ్‌లో కసరత్తులు చేయడం స్టార్ట్‌ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది.