తెలంగాణ: ఫోన్ పే తో లంచం .. దొరికిన అధికారులు
Timeline

తెలంగాణ: ఫోన్ పే తో లంచం .. దొరికిన అధికారులు

లంచం తీసుకునే అధికారులు అడ్డంగా దొరికిపోతున్న కేసులు ఇన్ని వస్తున్నా సరే అధికారుల్లో వయం రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈసుజీ మెనీ కి అలవాటుపడుతున్న ఇలాంటి లంచగొండి అధికారుల భరతం పట్టడానికి ఏసీబీ ఎన్ని ప్రయత్నాలు చేసినా , దీనికి ఫుల్ స్టాప్ మాత్రం పడట్లేదు.

ఈరోజు తెలంగాణలోని , హైదరాబాద్ కీసర ప్రాంతంలో ఏసీబీ అధికారులు ఇద్దరు విద్యుత్ డిపార్ట్మెంట్ ఉద్యోగులను లంచం తీసుకుండుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇందులో ఒకరు లంచం ఫోన్ పే ద్వారా తీసుకోవడం జరిగింది.