in

TV9 కి షాక్ ఇచ్చిన T న్యూస్ , రేటింగ్స్ లో టాప్

TV9 కి T News చుక్కలు చూయించడం ఏంటి అనుకుంటున్నారా? అదే కదా వింత మరి. ఎప్పుడు చుసిన టాప్ లో ఉండే TV9 ఈ సారి T News చేతిలో బాలి అయిపోయింది.

T న్యూస్ కెసిఆర్ మానసపుత్రిక అని అందరికి తెలిసిన విషయమే. దానిని తెరాస పార్టీకి ఒక కలపత్రంలా మాత్రమే వాడుకుంటారు. ఆ పార్టీ నాయకులే దానిని చూడరు ఇంకా సామాన్య జనం ఎవరు చూస్తారు. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుండి ఇంకో లెక్క అన్నట్టుగా టాప్ లో ఉండే TV9 ని పక్కన నెట్టేసి మరీ ఈ వీక్ BARC రేటింగ్సులో T News ప్రభంజనం సృష్టించింది.

అయితే ఈ రేటింగ్స్ మొత్తం తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది కాదు కానీ కేవలం హైదరాబాద్ పరిధిలోనివి అన్నమాటా. అయినా కూడా TV9 ని దాటేసి మొదటి ప్లేసులో చేరడం అంటే , అది కూడా ఎక్కడో మూలాన ఉండే T న్యూస్ రావడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటె ఈ రేటింగ్స్ యాడ్స్ తెచ్చుకునే విషయంలో కెలక పాత్రా పోషిస్తాయి

ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ మొత్తం కలిపి BARC రేటింగ్స్ ఈ వీక్ చూడండి. ఇక్కడ TV9 టాప్ లో ఉన్న ఎప్పటిలాగే , T న్యూస్ మాత్రం 4 వ ప్లేసులో ఉంది. TV5, సాక్షి, ABN ఆంధ్రజ్యోతి లను దాటుకుంటూ , తోసుకుంటూ అలా పైకి వెళ్లడం గ్రేట్ అనే చెప్పుకోవాలి.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

‘వాల్మీకి’ గెస్ట్ రోల్: సుకుమార్ తో పాటుగా పవన్ అభిమాని

మీకు మాత్రమే చెప్తా టీజర్ – మస్త్ ఉంది