in

అనుష్క శర్మ బీచ్ ఫోటో వైరల్.. కోహ్లీ ట్వీట్

వెస్టిండీస్ పర్యటన అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య టాలీవుడ్ నటి అనుష్కతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. కోహ్లీ ట్వీట్ చేసిన ఓ ఫొటో వైరల్ అయ్యింది. ఆ ఫొటో ఓ బీచ్ దగ్గర దిగింది కావడం విశేషం. అందులో అనుష్క బికీనీ ధరించింది. అనుష్క ఒడిలో కోహ్లీ సేద తీరుతున్నాడు.

సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు కాస్త జోరు తగ్గిస్తారు. అందాల ఆరబోతలో కూడా హద్దుల్లో ఉంటారు. కానీ బాలీవుడ్‌లో మాత్రం అలాంటివేం ఉండవు.. వాళ్లెప్పుడూ ఒకేలా ఉంటారు. పెళ్లికి ముందు ఎలా ఉన్నారో.. పెళ్ళి తర్వాత కూడా అలాగే కనిపిస్తుంటారు. అందులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ కూడా ఒకరు.

ప్రస్తుతం ఆమె బికినీ ట్రీట్‌తో కుర్రాళ్లకు నిద్రను దూరం చేస్తుంది. ఇప్పుడు కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను అప్‌లోడ్ చేసింది. బీచ్‌లో బికినీతో ఉన్న ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి కూడా.

పైగా విరాట్ కోహ్లీ కూడా తన భార్య హాట్ ఫోటోలను షేర్ చేస్తున్నాడు. హార్ట్ సింబల్‌తో పాటు ఎమోజీని పోస్టు చేశాడు విరాట్. ఇందులో అనుష్క చాలా హాట్ బాబోయ్ అంటున్నాడు ఆయన. ఇదివరకు కూడా హాట్ పిక్స్ షేర్ చేస్తూ ఔరా అనిపిస్తుంది అనుష్క శర్మ.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

తలసాని కొడుక్కి ఫైన్ వెయ్యరా సార్?

ఇది కామెడీ కాదు కానిస్టేబుల్ గా తన కష్టం