in

తెలంగాణ విమోచన దినోత్సవానికి బీజేపీ భారీ ఏర్పాట్లు

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు. ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ… ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే అనేక సదస్సులు నిర్వహించింది. ఈ నెల 9 నుంచి చారిత్రాత్మక సంఘటనలు జరిగిన స్థలాల్లో పర్యటనలకు నేతలు శ్రీకారం చుట్టారు.

ఈ నెల 17న హైదరాబాద్‌ పటాన్‌చెరులో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చేసింది. విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని చెబుతున్న భారతీయ జనతా పార్టీ అందుకు అనుగుణంగానే ముందుకెళ్తోంది. అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యను కేసీఆర్‌ ప్రశ్నించిన వీడియో క్లిప్‌ను రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసింది.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

అలిగి అత్తారింటిని విడిచిన మాజీ సీఎం కోడలు

‘అదే నువ్వు అదే నేను’ శాటిలైట్​ హక్కులను దక్కించుకున్న జెమిని ఫిలిమ్స్