in

కేంద్ర మంత్రివర్గ సమావేశం

కేంద్ర మంత్రివర్గ సమావేశం నేడు జరుగనున్నది. ప్రధాని నరేంద్ర మోడీ అధికార నివాసంలో ఈ సమావేశం జరుగనున్నది. ఈ సమావేశంలో ఎలెక్ట్రానిక్‌ సిగరెట్ల ఉత్పత్తి, పంపిణీ, దిగుమతి, విక్రయాలపై నిషేధం విధిస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకు వచ్చే అంశంపై చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

జనసేన అకౌంట్లు సస్పెండ్, టీడీపీ స్మార్ట్ ప్లాన్ వర్కౌట్

తన రివాల్వర్ తో.. హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య