in

చౌక ధరలో మోటో బెస్ట్ స్మార్ట్ ఫోన్

మోటో సిరీస్‌తో ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించిన మోటోరోలా మళ్లీ ఫామ్‌లోకి వచ్చేసింది. రూ.7,999 ధరకే 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసి ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది.

మోటో ఈ6ఎస్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.1 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండటం విశేషం.

మోటో ఈ6ఎస్ మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

మోటో ఈ6ఎస్ రియర్ కెమెరా 13+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్. మోటో ఈ6ఎస్ బ్యాటరీ 3000 ఎంఏహెచ్.

మోటో ఈ6ఎస్ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్. ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

నూతన తితిదే బోర్డు సభ్యులు వీళ్ళే

బిగ్ బాస్: హోస్ట్‌గా రానున్న మోహ‌న్‌లాల్