in

హిందీని బలవంతంగా రుద్దలేదు

‘ఒకే దేశం ఒకే భాష’ నినాదంతో దేశమంతటా హిందీని అమ‌లు చేయాలంటూ నొక్కి చెప్పిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో తన వ్యాఖ్యలను సవరించుకున్నారు.

దేశంలో అన్ని భాషల ప్రజలను అనుసంధానించేదిగా జాతీయ భాష వుండాలని మాత్రమే తాను చెప్పానని, ప్రాంతీయ భాషల స్థానంలో జాతీయ భాషను అమలు చేయాలని చెప్ప‌లేదంటూ తన వ్యాఖ్యలను సవరించుకున్నారు.

బుధవారం ఆయన ఇక్కడ ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాతృభాష తరువాత ద్వితీయ భాషగా హిందీని నేర్చుకోవాలని తాను చెప్పానని, తాను కూడా హిందీయేతర ప్రాంతమైన గుజరాత్‌ రాష్ట్రం నుండి వచ్చిన వాడినేనని చెప్పుకొచ్చారు.

What do you think?

Written by telugucircles

One Comment

Leave a Reply

Leave a Reply

Your email address will not be published.

మెట్రో పనులపై హీరోయిన్ ఆగ్రహం

రాజమండ్రి సెంట్రల్ జైలు లో కమల్