in

టీడీపీ పల్నాటి పులి విగ్రహం రెడీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుర్తుగా ఆయన కాంస్య విగ్రహాన్ని తయారు చేశాడో అభిమాని. తణుకు దగ్గర నత్త రామేస్వరం లో కోడెల విగ్రహాన్ని తయారు చేశారు.

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి చెందిన వార్త తెలుసుకున్న ఏకే ఆర్ట్స్ సంస్ధ అధినేత అరుణ్ ప్రసాద్ ఉడయార్ కోడెలకు నివాళులర్పించారు. కోడెల విగ్రహాన్ని తయారుచేసి ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని నిర్ణయించారు.

గతంలో ఇదే సంస్ధ ఆధ్వర్యంలో సత్తెనపల్లి పట్టణంలోని తారకరామా సాగర్ లో 36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఈ సంస్ధ నిర్వాహకులే తయారు చేశారు. ఇప్పుడు కోడెలకు నివాళిగా ఆయన కాంస్య విగ్రహాన్ని తయారు చేశారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

‘టాక్’ కి తగ్గ ‘కలెక్షన్లు’ లేవ్

కోడెల అంతిమయాత్రను టీడీపీ విజయ యాత్రగా చేసిన బాబు