in

కోడెల అంతిమయాత్రను టీడీపీ విజయ యాత్రగా చేసిన బాబు

మాజీ స్పీకర్‌, టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాద్‌కు తెదేపా కార్యకర్తలు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. సోమవారం ఆత్మహత్యచేసుకొని అనుమానాస్పద స్థితిలో కోడెల మృతిచెందాడు. బుధవారం సాయంత్రం నరసరావుపేటలోని గుంటూరు రోడ్డులోని స్వర్గపురిలో ఆయన భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

కోడెలను కడసారి చూసేందుకు సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల ప్రజలు వేల సంఖ్యలో తరలివచ్చారు. దింతో ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్నికల కోలాహలం అన్నట్లుగా గాల్లోకి చేతులు ఊపుతూ, ముఖంలో చిరునవ్వులు గుప్పించడంతో అక్కడి ప్రజలతో పాటుగా, ఫోటోగ్రఫీ చూసిన నెటిజన్లు కూడా అకవాక్కైయ్యారు. విషాదకరమైన సంఘటనలో కూడా బాబు ఇలా ప్రవర్తించడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది కోడెల విజయయాత్ర కాదు, అంతమయాత్ర అని చెప్పండంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

అయిన ఇందంతా బాబుకు కొత్తేమి కాదన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. స్వర్గీయ నందమూరి హరికృష్ణ మరణం సందర్భంలో కూడా తెరాస పార్టీ కెసిఆర్ తో చర్చలు జరిపే సంఘటనను గుర్తుచేస్తున్నారు. బాబు ఎక్కడైనా, ఏ సందర్భమైన రాజకీయాలు చెయ్యడంలో దిట్ట అంటూ చెప్పుకొస్తున్నారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

టీడీపీ పల్నాటి పులి విగ్రహం రెడీ

వెంకీతో ‘హాగ్’ బాధనిపించింది