in

పార్టీ నేతలతో బాబు భేటీ

తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలపై నమోదు చేసిన కేసులపై చర్చిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం చంద్రబాబు నేతృత్వంలో…తెలుగుదేశం నేతలు రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు.

గవర్నర్‌ను కలిసి… కోడెల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టాలని ఫిర్యాదు చేయనున్నారు. పార్టీ నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు… గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

ఐఫా అవార్డ్స్: విజేతలు వీళ్ళే

నగరంలో భారీ వర్షం