in

క్యాబ్‌ల‌లో కండోమ్స్ తప్పనిసరి

ఢిల్లీ ట్రాఫిక్ నిబంధ‌న‌ల్లో కండోమ్ నిబంధ‌న ప్ర‌జ‌ల్ని గంద‌ర‌గోళానికి గురిచేస్తోంది. క్యాబ్ డ్రైవ‌ర్లంతా త‌మ ఫ‌స్ట్ ఎయిడ్ బాక్సుల్లో కండోమ్‌ను విధిగా ఉంచుకోవాల‌ని ట్రాఫిక్ పోలీసులు స్ప‌ష్టం చేస్తున్నారు. లేక‌పోతే జ‌రిమానా కూడా విధిస్తున్నారు. ఆ భ‌యంతో ఫ‌స్ట్ ఎయిడ్ బాక్సుల్లో డ్రైవ‌ర్లు కండోమ్ ప్యాకెట్ల‌ను మ‌రిచిపోకుండా తీసుకెళ్తున్నారు. సుర‌క్షిత లైంగిక సంప‌ర్కానికి ఇవి సాయ‌ప‌డ‌తాయంటున్నారు. అంతేకాదు, ప్రెజ‌ర్ పైపు ప‌గిలిన‌పుడు కండోమ్‌లు ఆపుతాయ‌ట‌. అంతే కాదు, దెబ్బ‌లు త‌గిలిన‌పుడు బ్యాండేజ్‌గా కూడా ప‌నిచేస్తాయ‌ని అంటున్నారు డ్రైవ‌ర్లు. మొత్తానికి ఢిల్లీ పోలీసుల వింత నిబంధ‌నపై అంద‌రూ ముక్కున వేలేసుకుంటున్నారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

సైరా పై TV9 రచ్చ, కారణం అదేనా

పెంచిన పింఛన్ అమలు చేయండి