in

వచ్చే ఏడాదికి.. కాళేశ్వరం నీళ్లలో బతుకమ్మలు

సిద్దిపేట జిల్లాలోని గజ్వెల్ పట్టణంలో నియోజకవర్గ మహిళలకు జ్యోతి ప్రజ్వలన చేసి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మరియు కార్పొరేషన్ చైర్మన్లు ప్రారంభించారు.

మంత్రి హరీష్ రావు మాట్లాడిన హైలైట్స్:

  • జిల్లాలో మొట్టమొదలు బతుకమ్మ చీరల పంపిణీ గజ్వేల్లో ప్రారంభించుకున్నాం.
  • సిద్దిపేట జిల్లాలో 3 లక్షల అరవై ఐదు వేల పైచిల్లుకు మహిళలకు బతుకమ్మ చీరాల పంపిణీ చేయనున్నాం.
  • పేద మహిళకు బట్టలు పెట్టిన ముఖ్యమంత్రి మన కేసీఆర్.
  • మళ్ళీ బతుకమ్మ పండుగ వరకు కాళేశ్వరం నీళ్లలో బతుకమ్మలు వేసుకుంటాం.
  • రాష్ట్రానికి ఆర్థిక మాంద్యం వచ్చిన కేంద్రం కోత పెట్టిన కూడా పెన్షన్లు, కల్యాణ లక్ష్మీ పథకాల్లో మాత్రం కోతలు లేకుండా ఇద్దామన్నారు ముఖ్యమంత్రి మన కేసీఆర్.
  • 30 నుంచి నలబై వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.
  • కాంగ్రెస్ సోల్లో, తెలుగు దేశం వాళ్ళు ఉంటే ఊళ్ళలోకి నీళ్లు వచ్చేవా..?
  • నూట యాబై కిలోమీటర్ల నుండి నీళ్లు తెచ్చి ఆడపడుచుల కష్టాలు తీర్చిండు మన కేసీఆర్.
  • కాంగ్రెస్ వాళ్లు ఉండగా ఒక్క పండుగకైనా బతుకమ్మ చీరలు ఇచ్చిరా..?
  • భారత దేశంలో 2016 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంటూ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

అమీర్‌పేట్ మెట్రో ఇన్సిడెంట్: గాంధీ ఆస్పత్రికి చేరుకున్న అధికారులు

సినీ ఆరంగేట్రం చేయనున్న జబర్దస్త్ కూతురు