in

ముగిసిన బెయిల్.. ఇక చంచల్ గూడ జైల్

అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన శేషంపేట మాజీ తహశీల్దారు లావణ్యను పోలీసులు చంచల్ గూడ జైలులోని మహిళా కారాగారానికి తరలించారు. ఆమెను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరచగా ఆమెకు 14 రోజుల రిమాండు విధించగా కారాగారానికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన తరువాత లావణ్యను జైలుకు తీసుకెళ్లారు. లంచం తీసుకున్న కేసులో ఇటీవలే అరెస్టై బెయిల్ పై బయటకు వచ్చింది.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

గోపీచంద్‌తో తమన్నా.. ఆమెనే నమ్ముకున్న సంపత్ నంది

ఎల్లో మీడియా బానిసలు ఎంతకైనా దిగజారుతారు