in

‘అందాల నిధి’ దాచుకోలేకపోతున్న నిధి అగర్వాల్

హిందీ సినిమాతో సినిమా పరిశ్రమలోకి ఆరంగ్రేటం చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో నటిస్తూ వస్తుంది. నాగాచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినా ఈ బ్యూటీ ఆ తర్వాత అక్కినేని అఖిల్ సరసన మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. ఆ రెండు సినిమాలో ఆమె అనుకున్నంత పేరును మాత్రం తీసుకురాలేక పోయాయి. రామ్ తో నటించిన ఇస్మార్ట్ శంకర్ తో మాత్రం గాడిలోపడింది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే నిన్న జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఈ బ్యూటీ తన హాట్ అందాలతో చల్లని సాయంత్రాన్ని కాస్త వేడెక్కించింది. క్లీవేజ్ షోతో ఆహుతులను అలరించి షాక్ ఇచ్చింది అందాల బొమ్మ . విషయానికొస్తే.. ఈ ముద్దుగుమ్మ పుట్టింది, పెరిగింది హైదరాబాద్ లోనేనట. కానీ, ఆ తర్వాత బెంగుళూరులో సెటిల్ అయింది. అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తున్న ఈ బ్యూటీ అందాలను మీరు ఓ పారి చూసేసుకోండి..

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

SyeRaaTrailer2 : చిరు విశ్వరూపం

‘అన్నదాత సుఖీభవ’ సమాప్తం