in

అదంటే నాకు ప్రాణం

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంటర్ అయినా ముద్దుగుమ్మ కొణిదెల నిహారిక.. వెబ్ సిరీస్ ద్వారా యాక్టింగ్ లోకి ఎంటర్ అయినా ఈ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగులో అడపాదడపా సినిమాల్లో నటించింది. ఏ సినిమా ఆమెకు హిట్ ట్రాక్ ను అందించలేదు. అయితే మొన్నటి వరకు ఖాళీగా ఉన్న ఈ మెగా వారమ్మాయి. పెద్దనాన్న చిరంజీవి సైరా సినిమాలో ఓ ప్రముఖ పాత్రలో నటించింది.

వివరాల్లోకి వెళితే.. తాజాగా టిక్‌టాక్‌లో ఒక వీడియో పోస్ట్ చేసిన నిహారిక ” నా ప్రేమంతా ఈ నెక్లస్ లో ఉంది ” అని చెప్పింది. ఆ నెక్లెస్ అంటే ఆమెకు ఎందుకు ఇష్టమంటే.. అది ఆమెకు ఆమె తండ్రి నాగబాబు ఇచ్చిన గిఫ్ట్ కావడంతో ఎప్పుడు దానిని వదిలి వెళ్లదట. ఎక్కడికి వెళ్లిన కూడా దానిని తనవెంట తీసుకెళ్తుందని టాక్. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘మ్యాడ్ హౌస్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

చెమట పట్టే పని చేయండి.. నిత్య యవ్వనంగా ఉండండి

ఉద్యోగం చేజారి.. యువతి ఆత్మహత్య