in

మొదలైన పిల్లల దసరా.. నేటి నుంచి సెలవులు

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు శనివారం నుంచి దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. 12 రోజుల పాటు దసరా సెలవులుగా ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ తన అకడమిక్‌ క్యాలెండర్‌లో పేర్కొంది. అందులో భాగంగానే శనివారం నుంచి అక్టోబర్‌ 9 వరకు సెలవులను ప్రకటించింది. అక్టోబర్‌ 10న తిరిగి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

కర్ఫ్యూ లేకుంటే.. కాశ్మీర్ ఖాతం

విక్రమ్‌ కూలిపోయింది.. నాసా అధికారిక ప్రకటన