in

విద్యుత్ శాఖలో ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. రాష్ట్ర విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 2 వేల 939 ఉద్యోగాల భర్తీకి టీఎస్ ఎస్పీ డీసీఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. జూనియర్ లైన్‌మెన్-2438, జూనియర్ పర్సనల్ ఆఫీసర్-24, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్-477 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలను సంస్థ వెబ్‌సైట్ www.tssouthernpower.com కు లాగిన్ అయి అభ్యర్ధులు తెలుసుకోవచ్చు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

నీటి పిచ్ పై నెట్ ప్రాక్టీస్

అదరగొడుతున్న రాహుల్ సిప్లిగంజ్ కొత్త పాట