in

తగ్గుముఖం పడుతున్న కరోనా వైరస్

కరోనా వైరస్ 97 దేశాల్లో 1,02,000 మందికి సోకింది. వీరిలో ఒక్క చైనీయులే 80,600 మంది ఉన్నారు. కొవిడ్‌-19 కారణంగా తాజాగా 28 మంది ప్రాణాలు కోల్పోయారని, 99 కొత్త కేసులు నమోదయ్యాయని చైనా అధికారులు తెలిపారు. దీంతో ఆ దేశంలో ఇప్పటివరకు ఈ వైరస్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య 3070కి చేరింది. మరోవైపు, 24 గంటల వ్యవధిలో కొవిడ్‌-19 బారిన పడిన వారి సంఖ్య తొలిసారిగా వందలోపు నమోదవడం కాస్తంత ఊరట కలిగించే విషయం.

What do you think?

Leave a Reply

Your email address will not be published.

GIPHY App Key not set. Please check settings

బ్రేకింగ్: అమృత గో బ్యాక్ అంటూ నినాదాలు

అడవిలో సాహసాలు: అప్పుడు మోదీ.. ఇప్పుడు రజినీ