in

Video: కరోనా పరిస్థితులపై విక్టరీ వెంకటేష్ పలు సూచనలు

ప్రముఖ నటుడు వెంకటేష్ కరోనా పరిస్థితులపై పలు సూచనలు చేశారు. కరోనా బారినుంచి దేశాన్ని రక్షించుకోవాలని అన్నారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.
”మనం అందరం మన దేశానికి మనం సేవ చేసే టైం వచ్చింది. మనం ఏమీ చేయలేమని అనుకోవద్దు. రోజురోజుకూ భయం కాదు.. బాధ్యత పెరగాలి. అందరూ ఒకరికి ఒకరు దూరంగా ఉంటూ.. ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా ఉండాలి. కరోనా వైరస్ నుంచి మన దేశాన్ని మనమే రక్షించుకోవాలి.” అని వెంకటేష్ సూచించారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

krithi shetty : కృతిశెట్టి లేటెస్ట్ క్యూట్ అందాలు