లండన్ లో మొదలైన కొత్త కరోనా వ్యాప్తి ప్రపంచ దేశాలను మళ్ళీ భయ భ్రాంతులకు గురి చేస్తుంది. ఇప్పటికే పలు దేశాలు లండన్ నుండి వచ్చే విమానాలను రద్దు చేసేశాయి. ఇండియా కూడా నిన్న రాత్రి ఉంది లండన్ నుండి వచ్చే విమానాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నిన్న రాత్రి లండన్ నుండి భారత్ వచ్చిన విమానంలో 266 మందికి కరోనా పరీక్ష చేయగా అందులో ఐదుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది.

అయితే ఇది లండన్ లోవిజృభింస్తున్న కొత్త కరోనా మూలం అవునో కాదో తెలుసుకోడానికి కాస్త సమయం పడుతుంది. వారిని క్వారంటైన్ లో ఉంచారు . అయితే మిగిలిన వారిని కూడా జాగ్రత్తగా పరిశీలించాలి అంతే కాకుండా వారిని క్లోజ్ మేటర్ చేసేలా చూడాలి ప్రభుత్వం అని నిపుణులు సలహా ఇస్తున్నారు. లేదంటే మరోసారి డేంజర్ లో పడే అవకాశం ఉందని తెలుస్తుంది.

నేషనల్ మీడియా కన్నా ముందే ప్రపంచ వార్తలను మీకు అందిస్తుంది తెలుగు సర్కిల్స్ .

Leave a Reply

Your email address will not be published.