చత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. నక్సల్స్ ఆపరేషన్ కోసం చత్తీస్‌గఢ్‌కు వచ్చిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసుల (ఐటీబీపీ) మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు మృతిచెందారు. పోలీసులు పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని తెలిపారు.