దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘డీ కంపెనీ’. దావూద్ ఇబ్రహీం ఎలా అండర్ వరల్డ్ దాదాగా ఎలా మారడాన్నదే ఈ సినిమా కథాంశం. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో టీజర్‌ను విడుదల చేశారు. ఇక చివర్లో మాత్రం ఒకే ఒక డైలాగ్‌ను చూపించారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Timeline
‘D COMPANY’ Teaser: డైలాగ్స్ లేకుండా దావూద్ టీజర్
- by Telugucircles
- January 23, 2021
- 0 Comments
- 14 Views
