spot_imgspot_img

ఎక్సక్లూజివ్ : ఆరు రాష్ట్రాల్లో పోటీ చేయనున్న ఆమ్ ఆద్మీ పార్టీ

ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చే రెండేళ్లలో ఆరు రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేయాలనీ నిర్ణయం తీసుకుంది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ , గోవా రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆప్ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ తమ పార్టీ సమావేశంలో ప్రకటించారు.

మొన్న మహారాష్ట్రలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో 90 పంచాయితీ స్థానాలను ఆప్ గెలుపొందింది. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా , ముఖ్యంగా బీజేపీ సౌత్ లో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న తరుణలో నార్త్ లో తమ ఉనికిని కోల్పోతుండటం మిగిలిన పార్టీలకు అవకాశంగా మారింది. దీనికి తోడు కొత్త రైతు చట్టాలు కూడా బీజేపీకి తలనొప్పిగా మారాయి.

Related Articles

Get in Touch

18,128FansLike
3,038FollowersFollow
0SubscribersSubscribe

Latest Posts