పిక్ : పెళ్ళికి ముందే మగబిడ్డకు జన్మనిచ్చిన ఏమీ జాక్సన్

15

తన అందాలతో అందరిని అలరించిన ముద్దు గుమ్మ తల్లి అయింది. మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే తాను పెళ్ళికి ముందే తల్లి అయింది. ఆ విషయాన్ని కూడా తాను గర్వంగా ప్రపంచానికి ప్రకటించేసింది ఎప్పుడో.

ఈ రోజు మగబిడ్డకు జన్మనిచ్చిన తరువాత, తన బాబుతో తాను, తనకి ముద్దు పెడుతూ ఉన్న కాబోయేవాడితో ఉన్న ఫోటో ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది.