#HBDCharmyKaur: అందాల తార ఛార్మి.. బర్త్ డే స్పెషల్
Timeline

#HBDCharmyKaur: అందాల తార ఛార్మి.. బర్త్ డే స్పెషల్

టాలీవుడ్ అందాల తార ఛార్మీ కౌర్ ఈరోజు తన 34వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ప్రస్తుతం నటనకు దూరంగా జరిగినా, చిత్రసీమలోనే నిర్మాతగా కొనసాగుతోంది. ముద్దుగా బొద్దుగా ఉన్నా, మురిపించే నటనతో జనాన్ని మైమరపించింది. ‘మంత్ర’గా తనదైన అభినయంతో ఉత్తమనటిగా నంది అవార్డును సొంతచేసుకోంది. ‘శ్రీఆంజనేయం’ ‘మాస్’‘అల్లరి పిడుగు’ ‘చక్రం’ ‘రాఖీ’ ‘పౌర్ణమి’ ‘జ్యోతిలక్ష్మి’ వంటి సినిమాలో నటించిన ఛార్మి ప్రస్తుతం ప్రొడ్యూసర్ అవతారం ఎత్తి విజయవంతమైన సినిమాలు నిర్మిస్తోంది. కాగా ఈ మధ్యే పెళ్లి వార్తలపై స్పందించిన ఆమె ‘నా జీవితంలో పెళ్ళి అనే తప్పు చేయబోను’ అంటూ మనసులోని మాట చెప్పేసింది.

 (Image : Charmy Kaur / Facebook)
 (Image : Charmy Kaur / Facebook)
 (Image : Twitter)
Image
Image
Image
Image
Image
Image
Image
Image

Leave a Reply

Your email address will not be published.