వైరల్ ఫోటోలు: తమన్నా వర్కవుట్స్‌ పాఠాలు
Timeline

వైరల్ ఫోటోలు: తమన్నా వర్కవుట్స్‌ పాఠాలు

మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా తన వర్కవుట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. లైట్ వెయిట్ వర్కవుట్స్ తనకు చాలా బాగా ఉపయోగపడ్డాయని చెబుతూనే.. జిమ్‌లో మరీ ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదని, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే చాలని చెప్పుకొచ్చింది. నిపుణుల పర్యవేక్షణలో రెండు నెలలపాటు వ్యాయామం చేసి తన ఫిట్‌ బాడీని తిరిగి పొందానని తెలిపింది.

Image

‘హ్యాపీ డేస్’ తో ఇంట్రడ్యూస్ అయ్యి దాదాపు దశాబ్దకాలం పాటు తెలుగు తెర మీద స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది తమన్నా.

Image

కెరీర్ ఆరంభంలో ఎంత గ్లామర్‌గా ఉందో 30 ప్లస్ అయినప్పటికీ అదే గ్రేస్‌ మెయింటైన్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

Image

బహుబలి సినిమాతో తానెంటో మరోసారి నిరుపించుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కలిసి సైరా మూవీలో నటించింది.

Image

ప్రస్తుతం తెలుగులో ‘ఎఫ్ 3’ లో నటిస్తోంది మిల్కీ బ్యూటీ.

Image

గోపీచంద్ సీటిమార్‌ సినిమాలోనూ నటిస్తుంది తమన్నా. ఈ వేసవిలో విడుదలకానుంది.

Latest Film News | Latest Movie News | Movie News: Tamanna Bhatia spotted  at Hyderabad Airport

ప్రస్తుతం శింబు సరసన ‘ఏఏఏ’ చిత్రంలోనూ నటిస్తోంది మిల్కీ బ్యూటీ.

Tamannaah Bhatia snapped at the airport in a pink mini dress!

చాలా సినిమాల్లో ప్రత్యేక పాటల్లో మెరిసింది తమన్నా.

Image

ఇటీవలే కోవిడ్‌కు గురై కోలుకున్న తమన్నా.. ప్రస్తుతం తన బాడీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టింది.

#Tamannaah's First Appearance after Six Months at HM Luxury Salon, Khar!

తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించింది తమన్నా.

Image

తమన్నా తాజాగా తన వర్కవుట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published.