హంట వైరస్: నిజామా.. అబద్దమా?

హాంటావైరస్ మొట్టమొదట 1950 లో కొరియాలో జరిగిన అమెరికన్-కొరియా యుద్ధంలో (హంటన్ నది) ఉద్భవించింది. ఇది ఎలుకల నుండి వ్యాపిస్తుంది. కరోనా వైరస్ లాగా ఇది ఒక మనిషి నుండి మనిషి కి వ్యాప్తి చెందటం అనేది చాల అరుదు అంతే కాకుండా దాని కోసం టీకాలు కూడా అభివృద్ధి చేశారు.

అంతే కాకుండా హంట వైరస్ అనేది ఒక్క వైరస్ కాదు. ఆ జాతికి చెందిన చాల వైరస్ గ్రూప్లన్నింటికీ కలిపి పెట్టిన పేరు. దీని మీద ఇంకా ట్రైల్స్ జరుగుతున్నాయి. ఇది గాలి ద్వారా సోకదు. ఎటువంటి బయాందోళనలు వద్దు.

మీరు ఎలుకలను తినాలని ప్లాన్ చేస్తే తప్ప ఈ వ్యాధి గురించి భయపడవద్దు.

Read Previous

ఏపీ: SSC పరీక్షలు వాయిదా

Read Next

కరోనా: తమిళనాడులో మొదటి మరణం, ఇండియా టోటల్ 11