అన్ని విప్పుకున్న.. ఆ దృష్టితో చూడకూడదు: అనసూయ

98

బుల్లితెర యాంకర్ అనసూయ వివాదాలలో చిక్కుకోవడం కొత్తమీ కాదు..ఏదో ఒకదానితో ట్రోల్ అవుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి తన డ్రెస్ వివాదం లో చిక్కుకుంది. రీసెంట్ గా ఈ భామ యూఎస్ వెళ్లింది.. ఎప్పటిలాగే బుల్లి చెడ్డీ వేసుకుని అసలు ఉందో లేదో తెలియదు అన్నట్టుగా లాంగ్ టాప్‌తో కవర్ చేసింది. ఇక ఆ పిక్స్ ను తన సోషల్ మీడియా పేజీ లో పోస్ట్ చేసింది. అంతే ఆ పిక్స్ చూసిన నెటిజన్లు ఓ రేంజ్ లో ఆమెపై అగ్రం వ్యక్తం చేయడం స్టార్ట్ చేసారు.

‘అక్కడ ఉండేవాళ్ళు… శుభ్రముగా నిండుగా బట్టలు వేసుకుంటే ఇండియా నుండి వెళ్లి సగం సగం బట్టలు ఏమిటి అనసూయ’ అంటూ మండిపడుతున్నారు. నిజానికి ఆ ఫొటోలో ఆమె వెనుకున్న విదేశీయులు మొత్తం నిండు బట్టలతో ఉండగా.. అనసూయ ఫ్యాంట్ లేకుండా హాట్ అవతారంలో అత్యుత్సాహం పొందుతూ కెమెరాకు పోజులు ఇచ్చింది. దీంతో ఆమెను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

అయితే వీటిని లైట్ తీసుకుంటూ అనసూయ మాత్రం తన పాత పంథాలో పయనం సాగిస్తోంది. ‘అన్నీ విప్పుకుని నగ్నంగా నిలబడ్డా ఆ దృష్టితో చూడకూడదు.. నా డ్రెస్ నా ఇష్టం.. యాంకర్ సుమలా నేను కాదు.. నాలా సుమ ఉండొచ్చుగా.. వస్త్రధారణపై అలా ఉండాలి ఇలా ఉండాలి అని జడ్జ్ చేసే హక్కు మీకెక్కడిది ..ఛల్’ అంటూ తన హాట్ నెస్‌ని ప్రశ్నించే వారికి ఘాటుగానే సమాధానం ఇచ్చింది అనసూయ.