SVBC కొత్త చైర్మన్ గా వెంకటగిరి రాజ కుటుంబీకులు

ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానంలో భాగమైన ఎస్వీబీసీ (శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్) ఛానల్ నూతన ఛైర్మన్‌గా నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజ కుటుంబీకులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ వీబీ సాయికృష్ణ యాచేంద్ర నియమితులయ్యారు.

లైంగిక వేధింపుల ఆరోపణలతో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పృథ్వీ స్థానంలో ఎవరిని నియమించబోతున్నారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి.

svbc channel chairman