జులై 28 : ఆంధ్ర ప్రదేశ్ కరోనా హెల్త్ బులెటన్
Timeline

జులై 28 : ఆంధ్ర ప్రదేశ్ కరోనా హెల్త్ బులెటన్

గడిచిన 24 గంటలలో 7,948 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 58 మంది మరణించారు.

మొత్తమ్ కేసులు 1,10,297 – డిశ్చార్జ్ అయినా వారు 52,622. మరణాల సంఖ్య 1,148 . యాక్టివ్ గా ఉన్న కేసులు 56,527

Leave a Reply

Your email address will not be published.