హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ అత్యవసర సర్వసభ్య సమావేశం ప్రారంభం
- పోలవరం ప్రాజెక్టు అథారిటీ అత్యవసర సర్వసభ్య సమావేశం ప్రారంభం
- హైదరాబాద్‌లోని కేంద్ర జలసంఘం కార్యాలయంలో సమావేశం
- ప్రాజెక్టు అథారిటీ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన సమావేశం
- ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో పాల్గొన్న సభ్య కార్యదర్శి రంగారెడ్డి
- రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ హాజరు
- భేటీలో పాల్గొన్న ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్