Home ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్ర రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన ప్రజలు, రైతులందరూ కూడా ఆందోళనలు చేపడుతున్నారు. అయితే రాజధాని ప్రాంతాల రైతులందరికీ కూడా సంఘీభావం తెలిపేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత రాత్రి ప్రయత్నించగా, పోలీసులు కావాలనే అభ్యంతరం వ్యక్తం చేసి, అడ్డుకున్నారు. ఈ...
అమరావతిపై బీజేపీ - జనసేన బలమైన కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ప్రెస్ మీట్ లో అన్నారు. ఈ రోజు ఢిల్లీ వెళ్లి వైస్ఢి జగన్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు నిద్రపోను అంటూ భారీ డైలాగులతో సంచలన వ్యాఖ్యలు చేసారు పవర్ స్టార్.
రేపు గుంటూరు జిల్లాలో బంద్‌ పాటించనున్నారు. రాజధాని వికేంద్రీకరణకు నిరసనగా అమరావతి రాజకీయ జేఏసీ రేపు గుంటూరు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. గుంటూరులో సమావేశమైన అమరావతి రాజకీయ జేఏసీ రేపు గుంటూరు జిల్లా బంద్‌పై నిర్ణయం తీసుకుంది. సమావేశంలో సమావేశానికి తెలుగుదేశం పార్టీ, వామపక్షాలు, ఆప్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.
వైసీపీ సర్కారు పతనం ప్రారంభమైందని, ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోనని జనసేనాని పవన్ కల్యాణ్ భీషణ ప్రతిజ్ఞ చేయడంపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ఘాటుగా స్పందించారు. పీకేయడానికి, కూల్చేయడానికి ఇదేమీ సినిమా సెట్టింగ్ కాదని అన్నారు. వైసీపీని నామరూపాల్లేకుండా చేస్తామని, జగన్ ను జైల్లో వేస్తామని చెప్పిన కాంగ్రెస్, టీడీపీ గల్లంతయ్యాయని,...
మూడు రాజధానుల బిల్లును అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళుతున్న నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. తమ పోరాటాన్ని ఆపేది లేదంటూ ప్రకటిస్తున్నారు. మరోపక్క టీడీపీ నేతలు, జేఏసీ నేతృత్వంలోని పార్టీలు ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తున్నాయి. శాసన సభలో సీఆర్‌డీఏ...
మూడు రాజధానుల బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదించింది. అసెంబ్లీలో ఈ బిల్లుపై సుధీర్ఘంగా చర్చ జరిగింది. ఏపీ సీఎం జగన్ ప్రసంగం తర్వాత ఈ బిల్లుకు మెజార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. దీంతో స్పీకర్ తమ్మినేని ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు చెప్పారు. కర్నూలులో హైకోర్టు, అమరావతిలో శాసనసభ, విశాఖలో సచివాలయం,...
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పవన్ కళ్యాణ్‌కి మరో సారి షాక్ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా పార్టీలో అంటీ ముట్టనట్టుగా ఉన్న రాపాక అధికారంలో ఉన్న వైసీపీకే ఎక్కువగా తన మద్ధతు తెలుపుతున్నారు. అయితే సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశానికి రాపాక మద్ధతు తెలపబోతున్నట్టు ప్రకటించారు.
ఏపీలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారిపోతున్నాయి. వైసీపీ అధికారాన్ని చేపట్టి ఏడాది కూడా కాకముందే అప్పుడే పరిస్థితులు అన్ని తారుమారు అయిపోయాయి. ఒక్క ఛాన్స్ అంటూ పాదయాత్ర చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ఆరు...
త్వరలోనే తాను తెలంగాణపై దృష్టి సారిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రశాసన్ నగర్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి సమయం తీసుకున్నట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలను...
ఆంధ్రప్రదేశ్ లో జనసేన బిజెపి కలిసి ముందుకి వెళ్ళడానికి గానూ రంగం సిద్దం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా గతాన్ని మర్చిపోయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉమ్మడిగా పోరాడాలని భావిస్తున్నాయి రెండు పార్టీలు. గత నాలుగు నెలల నుంచి బిజెపితో వరుసగా చర్చలు జరుపుతూ వస్తున్న జనసేన అధినేత పవన్...

కొత్త వార్తలు