Breaking News :

ఇంట్లోనే ఉండండి: విరుష్క

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విధంగా సేఫ్ హ్యాండ్స్ కార్యక్రమంపై సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు సినీ నటులు. కొంద‌రు చేతుల‌ని ఎలా శుభ్ర‌ప‌ర‌చుకోవాలి. క్వారంటైన్‌గా ఉండి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తున్నారు. తాజాగా భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయ‌న భార్య అనుష్క శ‌ర్మ ఇద్ద‌రు క‌లిసి సందేశాన్ని అందించారు. ఇంట్లోనే క్షేమంగా, ఆరోగ్యంగా ఉండండి. మ‌నం ఇంట్లో ఉంటే క‌రోనా వ్యాప్తి చెంద‌దు అని విరుష్క దంప‌తులు పిలుపునిచ్చారు.

Read Previous

కామసూత్ర హీరోయిన్ కి కరోనా పాజిటివ్

Read Next

నిర్భయ కేసు: న్యాయం జ‌రిగింది: మహేష్ బాబు