Breaking News :

#IndianNavyDay2019 : విశాఖలో సీఎం జగన్

భారత నావికాదళం ప్రతి ఏటా డిసెంబర్ 4న ఇండియన్ నేవీ డే గా జరుపుకుంటోంది. ఇందులో భాగంగా విశాఖపట్టణంలోని నేవీ విభాగం గగనతలంలో విన్యాసాలు ప్రదర్శించనుంది. ఇందుకోసం ఆర్కే బీచ్ ను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ ను ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. కొద్దిసేపటి క్రితం అక్కడికి చేరుకున్నారు.

Read Previous

దిశ ఘటన: నిర్బంధంలోకి తృప్తి దేశాయ్‌

Read Next

మతమార్పిడిలు చేసుకుంటే తప్పేంటి?