బ్రేకింగ్| రేపు ఢిల్లీ వెళ్లనున్న వైఎస్ జగన్
Timeline

బ్రేకింగ్| రేపు ఢిల్లీ వెళ్లనున్న వైఎస్ జగన్

రేపు దిల్లీ వెళ్లనున్న సీఎం జగన్. రేపు సాయంత్రం 4 గంటలకు దిల్లీకి బయల్దేరనున్న సీఎం. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యే అవకాశం. రేపు రాత్రి 9 గంటలకు అమిత్‌షాతో భేటీ కానున్న ప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్‌.

రెండు రోజుల క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఢిల్లీ వెళ్లి హోమ్ మినిస్టర్ అమిత్ షా మరియు పీఎం మోడీ ని కలిసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published.