- 4 దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేసిన ఎస్ఈసీ
- ఈ నెల 23న తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్
- ఈ నెల 27న రెండోదశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్
- ఈ నెల 31న మూడోదశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్
- వచ్చే నెల 4న నాలుగోదశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్
తేదీలు ప్రకటన
- ఫిబ్రవరి 5న తొలిదశ పంచాయతీ ఎన్నికలు
- ఫిబ్రవరి 9న రెండోదశ పంచాయతీ ఎన్నికలు
- ఫిబ్రవరి 13న మూడోదశ పంచాయతీ ఎన్నికలు
- ఫిబ్రవరి 17న నాలుగోదశ పంచాయతీ ఎన్నికలు