ఇంటీరియర్ డిజైనర్ అశ్వక్ నాయక్ సూసైడ్ కేసులో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి బెయిల్ మీద తలోజ జైలు నుంచి విడుదలయ్యారు.

క్రింది కోర్టులలో తనకు బెయిల్ నిరాకరించడం తో సుప్రీంకోర్టుకు వెళ్లిన గోస్వామి కి అక్కడ ఊరట లభించింది