ఏపీ: 8,555 కరోనా కేసులు ఈరోజు
Timeline

ఏపీ: 8,555 కరోనా కేసులు ఈరోజు

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి ఇవాళ కొత్తగా 8,555 కరోనా కేసులు నమోదవ్వగా. వీటితో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్షా 58 వేల 764కి చేరుకుంది. ఈ రోజు కొత్తగా 67 మంది చనిపోగా.. వీరితో కలిపి ఇప్పటివరకు 1,474 మంది చనిపోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 74,404 ఉండగా.. ఇప్పటివరకు 82,886 మంది డిశ్చార్జ్ అయ్యారు

Leave a Reply

Your email address will not be published.