బ్రేకింగ్: డైరెక్టర్ రాజమౌళి కి కరోనా పాజిటివ్
Timeline

బ్రేకింగ్: డైరెక్టర్ రాజమౌళి కి కరోనా పాజిటివ్

ప్రముఖ తెలుగు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కి కరోనా పాజిటివ్ గ నిర్దారణ జరిగినట్టు ఆయనే స్వతహాగా ట్విట్టర్ లో తెలిపారు. ఆయనతో పటు కుటుంబ వ్యక్తులకు కూడా కరోనా సోకినట్టు అయన అందులో పేర్కొన్నారు.

కొద్దీ రోజుల క్రితం జ్వరం వచ్చి తగ్గిపోయిందని, అయితే ఈ రోజు వచ్చిన టెస్టు ఫలితాల్లో కాస్త కరోనా లక్షణాలు ఉన్నట్టు నిర్దారణ అయినట్టు సమాచారం ఇచ్చారు.

అయితే కుటుంబం అంతా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోం క్వారంటైన్ అవుతున్నట్టు , బయపడాల్సింది ఏమి లేదని, మేము ఇలా చేయడం వాళ్ళ ఆరోగ్యంగా అయ్యి వేరే వారికీ ప్లాస్మా డొనేట్ చేయొచ్చని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.