పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన ‘రొమాంటిక్’ సినిమా విడుదల ఈ శుక్రవారం విడుదల కానుంది. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా కరోనా కారణంగా కాస్త ఆలస్యం అయ్యింది. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్కి పూరి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పూరి జగన్నాధ్ శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. చార్మీ కౌర్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఇక విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు పూరి జగన్నాథ్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ కిక్ బాక్సర్ పాత్రలో కనిపించబోతున్నారు.
Puri Jagannadh and Charmme Kaur
Puri Jagannadh and Charmme Kaur
Puri Jagannadh and Charmme Kaur
Ketika Sharma
Ketika Sharma