పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్న వేళ.. సీఏఏ అమల్లోకి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. జనవరి 10వ తేదీ 2020 నుంచి చట్టం అమల్లోకి వచ్చిందని కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుద చేసింది. దీంతో బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్‌కు చెందిన ముస్లిమేతరులు భారత పౌరసత్వం...
ఈరోజు అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో జన జాగరణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పౌర సవరణ చట్టం బిల్లు( CAA) కు మద్దతుగా నిర్వహిస్తున్న జాతీయ ఐక్యత ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఎస్.విష్ణువర్ధన్రెడ్డి,బీజేపీ.రాష్ట్రాఉపాధ్యక్షులు(నెహ్రూ యువ కేంద్ర నేషనల్వైస్ చైర్మన్ )న్యూడిల్లీ, మరియు కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి...
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం- CAA-2019 కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఐతే దీన్ని కౌంటర్ చేసేందుకు బీజేపీ సహా ఇతర సంస్థలు.. నడుం బిగించాయి. పౌరసత్వ నిరసనలను ఎదుర్కునేలా పాజిటివ్ ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా ప్రచారం చేయాలని బీజేపీ అధిష్ఠానం ఇప్పటికే...
నన్ను ద్వేషించండి, నా దిష్టిబొమ్మలు దగ్దం చేయండి. కానీ భారత్‌ను మాత్రం ద్వేషించకండి’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విపక్షాల ప్రచారం, ఆందోళనలను ఆయన దుయ్యబట్టారు. కావాలంటే తనను ద్వేషించాలని... అంతేకానీ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయవద్దని కోరారు. ఢిల్లీలోని...
పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోలనలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ స్పందించారు. సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఎంఐఎం ఆధ్వర్యంలో శనివారం దారుస్సలాంలో జరిగిన భారీ సభలో ఆయన ప్రసంగించారు. దేశం కోసం అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా తాను సిద్ధమని ఒవైసీ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి...
 పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. ‘పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయసభల ఆమోదం లభించింది. దేశంలోని మెజారిటీ పార్టీలు సైతం దీనికి మద్దతు పలికాయి. ఈ బిల్లు గురించి భారతీయ పౌరులెవరూ దిగులు చెందాల్సిన...
ఆడపిల్లల ఫై అత్యాచారాలు అరికట్టడానికి ముఖ్యమంత్రి తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయం దిశ చట్టం. ఈ దిశ బిల్లుకు ప్రతిపక్ష పార్టీ టీడీపీ సైతం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ని పాస్ చేయడం తో జగన్ దేశం లోనే సమరవంతమైన నాయకుడి గా ఎదిగారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇక ఫై...
పౌరసత్వ సవరణ బిల్లుకు జేడీయూ మద్దతు పలకడం నిరాశకు గురి చేసిందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సలహాదారుడు ప్రశాంత్ కిశోర్ అన్నారు. పార్టీ రాసుకున్న రాజ్యాంగంలోని మొదటి పేజీలోనే మూడు సార్లు లౌకికవాదం అనే పదం ఉందని ఆయన పేర్కొన్నారు. సోమవారం పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ...
కర్ణాటక ఫలితాల అనంతరం భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాన్ని తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. 2019లో అత్యంత ఎక్కువ లైక్‌లు, అత్యంత ఎక్కువ షేర్‌లు సాధించిన ట్వీట్‌గా ఘనత సాధించింది. మోదీ చేసిన ఆ ట్వీట్ 4,20,000లకు పైగా...
న్యూఢిల్లీ: పౌరసత్వ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ ఒక పార్టీకి ఇచ్చిన భారీ మెజార్టీకి మూల్యం చెల్లించుకుంటున్నామని అన్నారు. తమకు లభించిన మెజార్టీని పార్టీలను, ప్రజలను అణగదొక్కటానికి ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.

కొత్త వార్తలు