సల్మాన్ ఖాన్ ఏమైనా వర్జినా: తమన్నా
Timeline

సల్మాన్ ఖాన్ ఏమైనా వర్జినా: తమన్నా

తమన్నా పేరుతో నటి తమన్నాకు పెద్ద తలనొప్పి వచ్చిపడిందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇదిలావుండగా తాజాగా మరోసారి తమన్నా సింహాద్రి సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి నెట్లో వైరల్‌గా మారింది. ఇంతకీ ఇప్పుడు తమన్నా సింహాద్రి ఇంకోసారి వార్తల్లోకి ఎందుకు వచ్చిందో తెలుసా.

తనకు 17 ఏళ్ల వయసు వచ్చినప్పుడే తన కన్యత్వాన్ని కోల్పోయినట్లు చెప్పుకొచ్చింది తమన్నా. కన్యత్వం గురించి ఇటీవల పలు ఛానళ్లు నటీమణులను డైరెక్టుగా అడిగేస్తున్నాయి. తాజాగా ఇలియానాకు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. ఆమె దీనికి సమాధానంగా మీ అమ్మను ఇదే ప్రశ్న అడుగు అంటూ ఘాటు సమాధానం ఇచ్చింది. ఇక సమంతా సింహాద్రి తను 17 ఏళ్లప్పుడో కన్యత్వాన్ని కోల్పోయాననీ, అయినా ఇంతవరకూ పెళ్లి చేసుకోని సల్మాన్ ఖాన్ ఏమయినా వర్జినా అంటూ ఎదురు ప్రశ్న వేసింది తమన్నా.

కాగా ఇటీవలే ఆమె బిగ్ బాస్ ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఇచ్చి వెళ్లింది. ఐతే అక్కడ ఇంటి సభ్యులతో తరచూ గొడవపడుతుండటంతో ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది.

Leave a Reply

Your email address will not be published.